అతుల్ కులకర్ణి
అతుల్ కులకర్ణి | |
|---|---|
| జననం | 1965 సెప్టెంబరు 10 |
| జాతీయత | భారతీయుడు |
| పాఠశాల/కళాశాలలు | నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా, న్యూ ఢిల్లీ |
| వృత్తి | నటుడు |
| భాగస్వామి | గీతాంజలి కులకర్ణి (m.1996) [1] |
| వెబ్‌సైటు | www.atulkulkarni.com |
అతుల్ కులకర్ణి భారతదేశానికి చెందిన సినీ నటుడు. ఆయన హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు భాష చిత్రాల్లో నటించాడు. ఆయన హే రామ్, చాందిని బార్ చిత్రాలకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారాలను అందుకున్నాడు. ఆయన నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా, న్యూ ఢిల్లీ నుండి నటనలో డిప్లొమా పొందాడు. ఆయనలో థియేటర్ నటి గీతాంజలిని 1996లో వివాహ చేసుకున్నాడు. 1997లో తొలిసారిగా "భూమిగీత"అనే కన్నడ చిత్రం ద్వారా సినీరంగంలోకి వచ్చాడు..[2]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో సెప్టెంబర్ 10, 1965లో జన్మించాడు. ఈయన మహారాష్ట్ర, సోలాపూర్ లోని హరిభాయ్ డియోకరన్ హై స్కూల్ లో ఉన్నత చదువులను పూర్తి చేశాడు. డి.ఎ.వి కాలేజీ, సోలాపూర్ నుండి బి.ఎ (ఆంగ్ల సాహిత్యం) పూర్తి చేసి, నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా, న్యూ ఢిల్లీ నుండి పీజీ పూర్తి చేశాడు.
తెలుగు చిత్రాలు
[మార్చు]అతుల్ కులకర్ణి 2000లో ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన జయం మనదేరా (2000 సినిమా) సినిమాతో తెలుగు చిత్రసీమలోకి వచ్చాడు. ఆయన తరువాత ఆంధ్రావాలా (సినిమా), చంటి (2004 సినిమా), గౌరి (2004 సినిమా), లీలామహల్ సెంటర్, రామ్ , పంజా (సినిమా), కాఫీ బార్, మజిలీ (సినిమా), వైల్డ్ డాగ్, అనుకోని అతిథిచిత్రాల్లో నటించాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]నటుడిగా
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | భాష |
|---|---|---|---|
| 1997 | భూమి గీత | కన్నడ | |
| 2000 | కైరీ | మరాఠీ | |
| జయం మనదే రా | బసవాయ | తెలుగు | |
| హే రామ్ | శ్రీరామ్ అభ్యాంకర్ | హిందీ / తమిళం | |
| 2001 | చాందిని బార్ | పోత్య సావంత్ | హిందీ |
| 2002 | రన్ | భాస్కర్ | తమిళం |
| భెట్ | ప్రభాకర్ | మరాఠీ | |
| బిభత్స | హిందీ | ||
| దహవి ఫా | గణేష్ దేశ్‌ముఖ్ | మరాఠీ | |
| 2003 | మామిడి సౌఫిల్ | ఎడ్విన్ 'ఎడ్' ప్రకాష్ | ఇంగ్లీష్ |
| 88 ఆంటోప్ హిల్ | ప్రత్యూష్ షెలార్ | హిందీ | |
| సత్తా | యశ్వంత్ వర్దే | ||
| దమ్ | 'ఎన్కౌంటర్' శంకర్ | ||
| వాస్తుపురుషుడు | నిషికాంత్ దాదా | మరాఠీ | |
| 2004 | ఆంధ్రావాలా | బడే మియా అనుచరుడు | తెలుగు |
| చంటి | ఎమ్మెల్యే సర్వరాయుడు | ||
| గౌరి | సర్కార్ | ||
| మానసరోవర్ | మలయాళం | ||
| వజ్రం | |||
| ఖాకీ | డాక్టర్ ఇక్బాల్ అన్సారీ | హిందీ | |
| దేవ్రాయ్ | శేష్ | మరాఠీ | |
| మన్మధన్ | ACP దేవా | తమిళం | |
| లీలా మహల్ సెంటర్ | జీకే | తెలుగు | |
| చక్వా | తుషార్ ఖోట్ | మరాఠీ | |
| 2005 | పేజీ 3 | వినాయక్ మానే | హిందీ |
| 2006 | కేడీ | మంత్రి పుఘజెంథి | తమిళం |
| రామ్ | వీరేంద్ర | తెలుగు | |
| రంగ్ దే బసంతి | లక్ష్మణ్ పాండే | హిందీ | |
| కార్పొరేట్ | కథకుడు | ||
| 2007 | ఆ దినగలు | అగ్ని శ్రీధర్ | కన్నడ |
| మాటి మాయ్ | నర్సు | మరాఠీ | |
| గౌరీ: ది అన్‌బార్న్ | సందీప్ | హిందీ | |
| 2008 | విలువ | స్వానంద్ గద్దంవర్ | మరాఠీ |
| తలప్పావు | కృష్ణదేవ సాయివర్ | మలయాళం | |
| కురుక్షేత్రం | |||
| డి -17 | |||
| 2009 | యే మేరా ఇండియా | రాజ్ | హిందీ |
| ఢిల్లీ 6 | గోబర్ | ||
| పడికథావన్ | కాశీ ఆనందన్ | తమిళం | |
| వందే మాతరం | మలయాళం / తమిళం | ||
| జైల్ | న్యాయవాది | హిందీ | |
| 2010 | యక్షుడు | మచేంద్రనాథ్ పూంజా | కన్నడ |
| సుఖాంత్ | మరాఠీ | ||
| నటరాంగ్ | గుణ కాగల్కర్ | ||
| అల్లా కే బందాయ్ | పాఠశాల ఉపాధ్యాయుడు | హిందీ | |
| బమ్ బమ్ బోలే | |||
| 2011 | పంజా | కులకర్ణి | తెలుగు |
| కోఫీ బార్ | వ్యాపారవేత్త | ||
| ఆగా: ది వార్నింగ్ | ఆజాన్ ఖాన్ | హిందీ | |
| చాలీస్ చౌరాసి | బాబీ | ||
| 2012 | సుజల్ | సూర్య నారాయణన్ | తమిళం |
| ఎడెగరీకే | అగ్ని శ్రీధర్ | కన్నడ | |
| 2013 | నిమిదంగల్ | వ్యాపారవేత్త | తమిళం |
| ఆరంభం | జెసిపి మిలింద్ విరేకర్ | ||
| 26/11 అటాక్స్ | ఇన్స్పెక్టర్ షిండే | హిందీ | |
| పోపాట్ | జన్య | మరాఠీ | |
| వల్లినం | బాస్కెట్‌బాల్ కోచ్ | తమిళం | |
| ప్రేమాచి గోష్ట | రామ్ | మరాఠీ | |
| జంజీర్ | జయదేవ్ | హిందీ | |
| ది లవర్స్ | రావుజీ | ఇంగ్లీష్ | |
| 2014 | @అంధేరి | రాజన్ పిల్ల | మలయాళం |
| ఉగ్రం | ధీరజ్ శివరుద్రలింగయ్య | కన్నడ | |
| వీరం | ఆడలరసు | తమిళం | |
| అభినేత్రి | కన్నడ | ||
| బర్మా | బోత్రా సేథ్ | తమిళం | |
| హ్యాపీ జర్నీ | నిరంజన్ | మరాఠీ | |
| 2015 | డర్టీ పాలిటిక్స్ | పోలీస్ ఇన్‌సెప్టర్ | హిందీ |
| మైత్రి | రవిప్రకాష్ | కన్నడ / మలయాళం | |
| జజ్బా | న్యాయవాది | హిందీ | |
| నెల్లిక్క | సతీష్ | మలయాళం | |
| కనాల్ | కురువిల మాథ్యూ | ||
| రాజ్‌వాడే అండ్ సన్స్ | శుభంకర్ రాజ్‌వాడే | మరాఠీ | |
| 2016 | ప్రాణం | హిందీ | |
| అకిరా | అకీరా తండ్రి | ||
| 2017 | రయీస్ | జైరాజ్ | |
| ఘాజీ దాడి | లెఫ్టినెంట్ కమాండర్ సంతోష్ దేవరాజ్ | హిందీ/తెలుగు | |
| బొంగు | సుభాష్, అసిస్టెంట్ కమిషనర్ | తమిళం | |
| అవల్/ది హౌస్ నెక్స్ట్ డోర్ | పాల్, జెన్నీ తండ్రి | తమిళం/హిందీ | |
| కూడే | కోచ్ అష్రఫ్ | మలయాళం | |
| 2018 | బ్లాక్ బడ్ | మెహమూద్ ఖాన్ | హిందీ |
| 2019 | మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ | తాత్యా తోపే | |
| 706 | షెకావత్ | ||
| మేరే ప్యారే ప్రధానమంత్రి | PMO లో | ||
| జంగ్లీ | కేశవ్ కోటియన్ | ||
| మజిలి | అన్షు తండ్రి | తెలుగు | |
| అతిరన్ | డాక్టర్ బెంజమిన్ డియాజ్ | మలయాళం | |
| వలియపెరున్నాళ్ | శివాజీ | ||
| అలిదు ఉలిదవారు | పోలీస్ ఇన్స్పెక్టర్ | కన్నడ | |
| 2020 | వైల్డ్ డాగ్ | డిఐజి హేమంత్ | తెలుగు |
| 2021 | కోయి జానే నా | డాక్టర్ రావు | హిందీ |
| 2022 | ఎ థర్స్‌డే | జావేద్ ఖాన్ | |
| మానస్మిత | పంచాక్షరి | కన్నడ | |
| అన్య | పంచాక్షరి | మరాఠీ | |
| 2023 | ఖుఫియా | కె.ఎం. మాజీ భర్త శశాంక్ మెహ్రా | హిందీ |
| 2025 | ఎక్కా | మస్తాన్ భాయ్ | కన్నడ |
| 2026 | డకోయిట్: ఎ లవ్ స్టోరీ |
టీవీ, వెబ్ సిరీస్
[మార్చు]| సంవత్సరం | ధారావాహిక | పాత్ర | నెట్వర్క్ | గమనిక |
|---|---|---|---|---|
| 2017-18 | ది టెస్ట్ కేసు | కల్నల్ అజింక్య సాఠే | ఆల్ట్ బాలాజీ | |
| 2019 | సిటీ అఫ్ డ్రీమ్స్ | అమయ్ రావు గైక్వాడ్ | హాట్ స్టార్ స్పెషల్స్ | |
| 2020 | ది రైకర్ కేసు | యశ్వంత్ నాయక్ రైకర్ | ఊట్ సెలెక్ట్ | |
| 2020 | బందీష్ బాండిట్స్ | దిగ్విజయ్ రాథోర్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | |
| 2020 | స్యాండ్విచ్డ్ ఫరెవర్ | వి.కె. సార్నాయక్ | సోనీ లివ్ | [3] |
| 2021-ప్రస్తుతం | ఫారార్ - కబ్ తక్? | హోస్ట్ | ఇషారా టీవీ | |
| 2022 | రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ | డిస్నీ+ హాట్‌స్టార్ |
మూలాలు
[మార్చు]- ↑ "Theatre actor Geetanjali Kulkarni gets 'stamp' for film journey". The Times of India. 5 April 2015. Retrieved 3 August 2015.
{{cite news}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "www.atulkulkarni.com/". atulkulkarni.com. 3 April 2018. Archived from the original on 5 June 2018. Retrieved 30 May 2018.
- ↑ "Sandwiched Forever Review: Kunaal and Aahana show is a feel-good Christmas watch" (in అమెరికన్ ఇంగ్లీష్). India Today. Retrieved 29 December 2020.