అమెజాన్ ప్రైమ్ వీడియో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రైమ్ వీడియో
Amazon Prime Video logo.svg
లోగో since 2018
Type of businessబిజినెస్
Type of site
ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ)
Headquartersసియాటెల్ , వాషింగ్టన్ , యునైటెడ్ స్టేట్స్
Area servedప్రపంచ వ్యాప్తంగా ( మినహాయింపు (మెయిన్ ల్యాండ్ చైనా), క్యూబా , ఇరాన్, నార్త్ కొరియా & సిరియా
OwnerAmazon Inc.
Industryఎంట‌ర్‌టైన్‌మెంట్ , మాస్ మీడియా
Productsస్ట్రీమింగ్ మీడియా, వీడియో ఆన్ డిమాండ్, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్
Servicesఫిలిం ప్రొడక్షన్, ఫిలిం డిస్ట్రిబ్యూషన్, టెలివిజన్ ప్రొడక్షన్
Parentఅమెజాన్
Subsidiariesవీడియో డైరెక్ట్
Commercialఅవును
Users175 మిలియన్ పైగా
(as of ఏప్రిల్ 29, 2021)[1]
Launchedసెప్టెంబరు 7, 2006; 16 సంవత్సరాల క్రితం (2006-09-07)
Current statusఆక్టివ్

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) స్ట్రీమింగ్ సేవ సంస్థ. ప్రైమ్ ద్వారా వెబ్‌సిరీస్‌లు, టీవీ చానళ్ల సీరియళ్లు, షోలు, సినిమాలే కాక బయోగ్రఫీలు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిల్మ్స్, ఇంటర్వ్యూలు, స్పోర్ట్స్, మ్యూజిక్, కామిక్స్, స్టాండప్‌ కామెడీస్, కార్టూన్‌ పిక్చర్స్, గాసిప్స్‌ సహా అన్నిటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేస్తుంది. సెప్టెంబర్ 2006లో అమెజాన్‌ ప్రైమ్‌తో ఓటీటీ మార్కెట్‌లోకి వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వీడియో, మ్యూజిక్‌, ఫాస్టెస్ట్‌ డెలివరీ సేవలను పొందొచ్చు.[2]ప్రైమ్ వీడియో ప్రస్తుతం 200కు పైగా దేశాలు, టెరిటరీస్‌లలో అందుబాటులో ఉంది. భారతదేశంలో 4000కు పైగా పట్టణాలల్లో అందుబాటులో ఉంది.

సబ్‌స్క్రిప్షన్‌[మార్చు]

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కొత్తగా ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునేవారికి సంవత్సరానికి రూ.999, మూడు నెలలకు రూ.329గా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను నిర్ణయించింది. ఇక 18-24 ఏళ్ల యువకులకు ‘యూత్‌ ఆఫర్‌’ కింద సబ్‌స్క్రిప్షన్‌ ధరలో 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది.[3][4]

తెలుగులో విడుదలైన పలు సినిమాలు\ వెబ్‌సిరీస్‌లు[మార్చు]

  1. పుష్ప - 7 జనవరి 2022 విడుదల[5]
  2. వకీల్‌ సాబ్(2021) [6]
  3. నారప్ప (2021)
  4. జాతి రత్నాలు (2021)
  5. సార్పట్ట పరంపర (2021)
  6. ది ఫ్యామిలీ మ్యాన్ (2021)
  7. ఏక్ మినీ కథ (2021) [7]
  8. ది ప్రీస్ట్ (2021)
  9. క్లైమాక్స్ (2021)
  10. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా (2021)
  11. షాదీ ముబారక్ (2021)
  12. మాలిక్‌ (సినిమా) (2021)
  13. గువ్వ గోరింక (2020)
  14. వి (2020)[8]
  15. సీ యూ సూన్‌ (2020)
  16. నిశ్శబ్దం (2020)
  17. బొంభాట్ (2020)
  18. గతం (2020)
  19. ఆకాశం నీ హద్దురా (2020)
  20. మిడిల్ క్లాస్ మెలొడీస్
  21. రంగస్థలం (2018)
  22. అర్జున్ రెడ్డి (2017)
  23. మహర్షి (2019)
  24. ఎవరు (2019)
  25. భరత్ అనే నేను
  26. ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)
  27. మజిలీ
  28. చిత్రలహరి
  29. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
  30. బ్రోచేవారెవరురా
  31. సరిలేరు నీకెవ్వరు
  32. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
  33. గోపాల గోపాల
  34. భలే మంచి రోజు
  35. శశిరేఖా పరిణయం
  36. ఏ మాయ చేశావే
  37. మహానటి
  38. యాత్ర
  39. అతడు
  40. గూఢచారి
  41. ఊహలు గుసగుసలాడే
  42. అలా మొదలైంది
  43. మిధునం
  44. మాయబాజార్ (1957)
  45. అనుకోకుండా ఒక రోజు
  46. క్షణ క్షణం (1991)
  47. అప్పట్లో ఒకడుండేవాడు
  48. జల్సా
  49. అత్తారింటికి దారేది
  50. రేసుగుర్రం

ఇతర బాషా సినిమాలు[మార్చు]

  1. పొన్ మగల్ వంధల్ (తమిళం) - మే 29, 2020
  2. గులాబో సితాబో (హిందీ) - జూన్ 12, 2020
  3. పెంగ్విన్ (తమిళం, తెలుగు) - జూన్ 19, 2020
  4. లా (కన్నడ) - జూన్ 26, 2020
  5. ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ) - జూలై 24, 2020
  6. సుఫియాం సుజాతాయం (మలయాళం)
  7. శకుంతలా దేవి (హిందీ) - జులై 31, 2020

మూలాలు[మార్చు]

  1. "Amazon Tops Q1 Expectations, Bezos Touts More Than 175 Million Prime Video Viewers". April 29, 2021.
  2. 10TV (19 August 2021). "Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 5 ట్రిక్స్ తప్పక తెలుసుకోవాల్సిందే | Amazon Prime Video 5 tips and tricks" (in telugu). Retrieved 28 August 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link) CS1 maint: url-status (link)
  3. Eenadu (24 July 2021). "Amazon Prime day Sale: అమెజాన్ ప్రైమ్‌ మెంబర్లకు ప్రత్యేక ఆఫర్లు! - Amazon announces Advantage Just for Prime program for prime members". Archived from the original on 2021. Retrieved 28 August 2021.
  4. "Amazon Prime Or Netflix: Which Is The Best And Easy? - TRY THIS DEAR" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-12-12. Retrieved 2022-12-22.
  5. Sakshi (6 January 2022). "'పుష్ప' ఓటీటీ రిలీజ్‌కు అమెజాన్‌ ఒప్పందం ఎంతో తెలుసా? షాకవ్వాల్సిందే." Archived from the original on 6 జనవరి 2022. Retrieved 6 January 2022.
  6. Sakshi (27 April 2021). "అమెజాన్‌లో‌ వకీల్‌ సాబ్‌: ఎప్పటి నుంచి అంటే". Archived from the original on 2021. Retrieved 28 August 2021.
  7. Sakshi (21 May 2021). "Ek Mini Katha: ఓటీటీలో ఏక్‌ మినీ కథ, అప్పుడే రిలీజ్‌". Archived from the original on 2021. Retrieved 28 August 2021.
  8. "Nani's V movie to release on Amazon prime on this day". Moviezupp. 20 August 2020. Retrieved 20 August 2020.{{cite web}}: CS1 maint: url-status (link)