పుష్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుష్ప : ది రైజ్ – పార్ట్‌ 1
Pushpa Poster.jpeg
దర్శకత్వంసుకుమార్
కథా రచయితసుకుమార్
నిర్మాతనవీన్ యెర్నేని
వై. రవి శంకర్
తారాగణంఅల్లు అర్జున్ , రష్మికా మందన్న ఫహాద్‌ ఫాజిల్ సునీల్‌ శెట్టి
ఛాయాగ్రహణంమీరోస్లా కూబా బ్రోజెక్
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా
విడుదల తేదీ
2021 డిసెంబరు (2021-12)
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్250 కోట్లు [1]

పుష్ప 2021లో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెలుగు సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్ , రష్మికా మందన్న, సునీల్‌ శెట్టి, ఫహాద్‌ ఫాజిల్, బాబీ సింహా , జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

చిత్ర నిర్మాణం[మార్చు]

ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 2019న ప్రారంభమైంది.[2]ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా 2020 మార్చి లో పడిన తరువాత ఏడు నెలల అనంతరం తిరిగి 2020 అక్టోబర్ లో షూటింగ్‌ ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా 2020 మార్చి లో పడిన తరువాత ఏడు నెలల అనంతరం తిరిగి 2020 నవంబర్ లో రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్‌ ప్రారంభించారు.[3]ఈ సినిమా టీజర్ ను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా 7 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.[4]‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా రానున్నట్టు ‘‘పుష్ప పార్ట్‌ 1’ ను 2020 డిసెంబరులో క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. [5]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా
 • నిర్మాత: నవీన్ యెర్నేని
  వై. రవి శంకర్
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్
 • సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
 • సినిమాటోగ్రఫీ: మీరోస్లా కూబా బ్రోజెక్


మూలాలు[మార్చు]

 1. "Allu Arjun's Pushpa Movie: 5 things you need to know about Allu Arjun starrer 'Pushpa'". 12 May 2021.
 2. The Times of India (30 October 2019). "#AA20 Pooja Ceremony: Allu Arjun will romance Rashmika Mandanna in this Sukumar directorial - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.
 3. Sakshi (12 November 2020). "కూలీ టు స్మగ్లర్‌". Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.
 4. Namasthe Telangana (7 April 2021). "పుష్పరాజ్ వ‌చ్చేశాడు..టీజ‌ర్" (in telugu). Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.CS1 maint: unrecognized language (link)
 5. EENADU (3 August 2021). "Pushpa: 'పుష్ప' పార్ట్‌ 1 విడుదల తేదీ ఖరారు". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.
 6. Sakshi (15 July 2021). "లక్కీగా వారిద్దరితో నటించే చాన్స్‌ వచ్చింది, హ్యాపీ: ఫాహద్‌ ఫాజిల్‌". Sakshi. Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=పుష్ప&oldid=3312699" నుండి వెలికితీశారు