సైమా ఉత్తమ సంగీత దర్శకుడు - తెలుగు
స్వరూపం
సైమా ఉత్తమ సంగీత దర్శకుడు - తెలుగు | |
---|---|
![]() ఏడుసార్లు అవార్డు అందుకున్నదేవిశ్రీ ప్రసాద్ | |
Awarded for | తెలుగులో ఉత్తమ సంగీత దర్శకుడు |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | విబ్రి మీడియా గ్రూప్ |
Established | 2012 |
మొదటి బహుమతి | 2012 |
Currently held by | ఎస్. తమన్ (అల వైకుంఠపురంలో |
Most awards | దేవిశ్రీ ప్రసాద్ – 7 |
Most nominations | దేవిశ్రీ ప్రసాద్ – 11 |
Total recipients | 11 (2021 నాటికి) |
విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ సంగీత దర్శకుడిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు. దేవి శ్రీ ప్రసాద్ అత్యధికంగా 11సార్లు నామినేటై, ఏడుసార్లు అవార్డును గెలుచుకున్నాడు.
విశేషాలు
[మార్చు]విభాగాలు | గ్రహీత | ఇతర వివరాలు |
---|---|---|
అత్యధిక అవార్డులు | దేవి శ్రీ ప్రసాద్ | 7 అవార్డులు |
అత్యధిక నామినేషన్లు | 11 నామినేషన్లు | |
అతి పిన్న వయస్కుడైన విజేత | ఎస్. థమన్ | వయస్సు 29 |
అతి పెద్ద వయస్కుడైన విజేత | ఎంఎం కీరవాణి | వయస్సు 57 |
విజేతలు
[మార్చు]సంవత్సరం | సంగీత దర్శకుడు | సినిమా | మూలాలు |
---|---|---|---|
2021 | దేవి శ్రీ ప్రసాద్ | పుష్ప: ది రైజ్ | |
2020 | ఎస్. తమన్ | అల వైకుంఠపురములో | [1] |
2019 | దేవి శ్రీ ప్రసాద్ | మహర్షి | [2] |
2018 | దేవి శ్రీ ప్రసాద్ | రంగస్థలం | [3] |
2017 | ఎం. ఎం. కీరవాణి | బాహుబలి 2: ది కన్‌క్లూజన్ | [4] |
2016 | దేవి శ్రీ ప్రసాద్ | జనతా గ్యారేజ్ | [5] |
2015 | దేవి శ్రీ ప్రసాద్ | శ్రీమంతుడు | [6] |
2014 | అనూప్ రూబెన్స్ | మనం | [7] |
2013 | దేవి శ్రీ ప్రసాద్ | అత్తారింటికి దారేది | [8] |
2012 | దేవి శ్రీ ప్రసాద్ | గబ్బర్ సింగ్ | [9] |
2011 | ఎస్. తమన్ | దూకుడు | [10] |
నామినేషన్లు
[మార్చు]- 2012: ఎస్. తమన్ - దూకుడు
- 2013: దేవి శ్రీ ప్రసాద్ – గబ్బర్ సింగ్
- 2014: దేవి శ్రీ ప్రసాద్ - అత్తారింటికి దారేది
- 2015: అనూప్ రూబెన్స్ - మనం
- 2016: దేవి శ్రీ ప్రసాద్ - శ్రీమంతుడు
- 2017: దేవి శ్రీ ప్రసాద్ – జనతా గ్యారేజ్
- 2018: ఎం. ఎం. కీరవాణి – బాహుబలి 2
- దేవి శ్రీ ప్రసాద్ – ఖైదీ నెంబర్ 150
- గోపీ సుందర్ – నిన్ను కోరి
- ఎస్. తమన్ – మహానుభావుడు
- శక్తి కాంత్ - ఫిదా
- 2019: దేవి శ్రీ ప్రసాద్ - రంగస్థలం
- 2019: దేవి శ్రీ ప్రసాద్ – మహర్షి
- 2020: ఎస్. తమన్ - అల వైకుంఠపురములో
- దేవి శ్రీ ప్రసాద్ – సరిలేరు నీకెవ్వరు
- మహతి స్వర సాగర్ – భీష్మ
- అమిత్ త్రివేది – వి (సినిమా 2020)
- కాల భైరవ - కలర్ ఫోటో
మూలాలు
[మార్చు]- ↑ "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21. Retrieved 2023-04-11.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-11.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "SIIMA: List of Awards Winners In Telugu And Kannada". Sakshi Post (in ఇంగ్లీష్). 2019-08-16. Archived from the original on 2020-10-09. Retrieved 2023-04-11.
- ↑ "SIIMA Awards 2018 (Telugu): Here Are The Winners". in.style.yahoo.com. Retrieved 2023-04-11.
- ↑ "SIIMA 2017 Day 1: Jr NTR bags Best Actor, Kirik Party wins Best Film". India Today (in ఇంగ్లీష్). July 1, 2017. Retrieved 2023-04-11.
- ↑ "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2023-04-11.
- ↑ "Siima awards: Telugu winners". gulfnews.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-11.
- ↑ "2014 SIIMA award winners list – Times of India". The Times of India (in ఇంగ్లీష్). 15 January 2017. Retrieved 2023-04-11.
- ↑ "Devi Sri Prasad | Devi, India people, Photo". Pinterest (in ఇంగ్లీష్). Retrieved 2023-04-11.
- ↑ IANS (2013-09-14). "Dhanush, Shruti Haasan win top laurels at SIIMA awards". Business Standard India. Retrieved 2023-04-11.