ఖైదీ నెంబర్ 150
Appearance
ఖైదీ నెంబర్ 150 | |
---|---|
దర్శకత్వం | వి. వి. వినాయక్ |
రచన | పరుచూరి సోదరులు, సాయిమాధవ్ బుర్రా, వేమారెడ్డి (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | వి. వి. వినాయక్ |
కథ | మురుగ దాస్ |
నిర్మాత | రామ్ చరణ్ ఎ. సుబస్‌కరణ్ |
తారాగణం | చిరంజీవి కాజల్ అగర్వాల్ తరుణ్ అరోరా |
ఛాయాగ్రహణం | ఆర్. రత్నవేలు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | లైకా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2017 జనవరి 11 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఖైదీ నెంబర్ 150 చిరంజీవి నటించిన 150వ చిత్రం పేరు. వి. వి. వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి మాతృక కత్తి అనే తమిళ చిత్రం. ఈ చిత్రం ద్వారా చిరంజీవి దాదాపు 9 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి సినీ రంగంలో ప్రవేశించాడు.[1]. ఈ చిత్రం యొక్క చిత్రీకరణ జూన్ 19 న హైదరాబాద్లో ప్రారంభమైనది.[2]
పాటలు.
1: సుందరి , జాస్ ప్రీత్ , రచన: శ్రీమణి
2: అమ్మడు లెట్స్ మీ కుమ్ముడు , శ్రావణ భార్గవి, రైనా రెడ్డి , రచన: దేవీశ్రీ ప్రసాద్ .
3: యూ అండ్ మీ , హరిహరన్ , శ్రేయా ఘోషల్, రచన: శ్రీమణి .
4: రత్తాలు , నాకేష్ అజీజ్ , జాస్మిన్, రచన: దేవీ శ్రీ ప్రసాద్ .
5: నీరు నీరు నీరు , శంకర్ మహదేవన్ , రచన: రామజోగయ్య శాస్త్రి .
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- కత్తి శీను/ శంకర్ గా చిరంజీవి ద్విపాత్రాభినయం
- కాజల్ అగర్వాల్
- ఆలీ
- వెన్నెల కిషోర్
- బ్రహ్మానందం
- రఘుబాబు
- సత్యం రాజేష్
- పరుచూరి వెంకటేశ్వరరావు
- కేథరిన్ థ్రెసా
- గెటప్ శ్రీను
- మహేష్
- లక్ష్మీ రాయ్
- తరుణ్ అరోరా