లైకా ప్రొడక్షన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లైకా ప్రొడక్షన్స్ భారతదేశానికి చెందిన సినీ నిర్మాణ సంస్థ. ఈ సంస్థను 2014లో సుభాస్కరన్ అల్లిరాజా స్థాపించాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌ సినిమాలను నిర్మిస్తూనే కంటెంట్‌ బేస్‌డ్‌ చిన్న సినిమాలను నిర్మించి భారత చలన చిత్ర పరిశ్రమలో అగ్ర సినీ నిర్మాణ సంస్థల్లో ఒకటి. లైకా ప్రొడక్షన్స్ పొన్నియన్‌ సెల్వన్‌, ఖైదీ నెంబర్ 150, దర్బార్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించింది.[1][2]

నిర్మించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు భాష దర్శకుడు తారాగణం
2014 కత్తి తమిళం ఏఆర్ మురుగదాస్ విజయ్, సమంత, నీల్ నితిన్ ముఖేష్
2016 ఎనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు తమిళం సంసామ్ అంటోన్ జివి ప్రకాష్ కుమార్, ఆనంది, శరవణన్
2017 ఖైదీ నం. 150 తెలుగు వి. వి. వినాయక్ చిరంజీవి, కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా
యమన్ తమిళం జీవ శంకర్ విజయ్ ఆంటోని, మియా, త్యాగరాజన్
ఇప్పడై వెల్లుమ్ తమిళం గౌరవ్ నారాయణన్ ఉదయనిధి స్టాలిన్, మంజిమా మోహన్, డేనియల్ బాలాజీ
2018 దియా తమిళం AL విజయ్ సాయి పల్లవి, నాగ శౌర్య, ఆర్జే బాలాజీ
కొలమావు కోకిల తమిళం నెల్సన్ దిలీప్‌కుమార్ నయనతార, యోగి బాబు, శరణ్య
చెక్క చివంత వానం తమిళం మణిరత్నం అరవింద్ స్వామి, STR, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్
వడ చెన్నై తమిళం వెట్రిమారన్ ధనుష్, ఆండ్రియా జెరెమియా, ఐశ్వర్య రాజేష్
2 తమిళం ఎస్ శంకర్ రజనీకాంత్,
అక్షయ్ కుమార్, అమీ జాక్సన్
2019 వంత రాజవతాన్ వరువేన్ తమిళం సుందర్.సీ STR, మేఘా ఆకాష్, కేథరిన్ ట్రెసా
కప్పాన్ తమిళం కేవీ ఆనంద్ సూర్య, మోహన్‌లాల్, ఆర్య, సయేషా
2020 దర్బార్ తమిళం ఏఆర్ మురుగదాస్ రజనీకాంత్, నయనతార, సునీల్ శెట్టి
మాఫియా: చాప్టర్ 1 తమిళం కార్తీక్ నరేన్ అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, ప్రసన్న
2022 డాన్ తమిళం సిబి చకారవర్తి శివకార్తికేయన్, ఎస్జే సూర్య, ప్రియాంక అరుల్ మోహన్
పన్ని కుట్టి తమిళం అనుచరణ్ మురుగైయన్ యోగి బాబు, కరుణాకరన్
గుడ్ లక్ జెర్రీ హిందీ సిద్ధార్థ్ సేన్‌గుప్తా జాన్వీ కపూర్
పొన్నియిన్ సెల్వన్: ఐ తమిళం మణిరత్నం విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, జయరామ్, త్రిష, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు
రామసేతు హిందీ అభిషేక్ శర్మ అక్షయ్ కుమార్
తమిళం సూరజ్ వడివేలు ముందు ఉత్పత్తి
చంద్రముఖి 2 పి. వాసు రాఘవ లారెన్స్ చిత్రీకరణ
2023 తమిళం మణిరత్నం విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, జయరామ్, త్రిష, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు 10వ శతాబ్దానికి సంబంధించినది, ఇది చోళ చక్రవర్తి రాజ రాజ చోళుని ప్రారంభ జీవిత కథను చెబుతుంది.
తమిళం S. శంకర్ కమల్ హాసన్ చిత్రీకరణ

పంపిణి చేసిన సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు భాష దర్శకుడు తారాగణం
2015 నానుమ్ రౌడీ ధాన్ తమిళం విఘ్నేష్ శివన్ విజయ్ సేతుపతి, నయనతార, ఆర్జే బాలాజీ, రాధికా శరత్‌కుమార్ [3]
2016 విసరనై వెట్రిమారన్ దినేష్, సముద్రఖని, ఆనంది, ఆడుకలం మురుగదాస్ [4]
వెట్రివేల్ వసంత మణి శశికుమార్, మియా, ప్రభు, నిఖిలా విమల్ [5]
2017 స్పైడర్ ఏఆర్ మురుగదాస్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య [6]
2018 కాలా పా.రంజిత్ రజనీకాంత్, నానా పటేకర్, ఈశ్వరీ రావు, సముద్రఖని హుమా ఖురేషి [7]
ఇరుంబు తిరై పిఎస్ మిత్రన్ విశాల్, అర్జున్, సమంత రూత్ ప్రభు [8]
సండకోజి 2 ఎన్. లింగుస్వామి విశాల్, కీర్తి సురేష్, రాజ్‌కిరణ్ వరలక్ష్మి శరత్‌కుమార్ [9]
2021 పుష్ప: ది రైజ్ తమిళ్ డబ్బింగ్ సుకుమార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ [10]
2022 ఆర్.ఆర్.ఆర్ ఎస్ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియ శరన్, ఒలివియా మోరిస్, సముద్రకని, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ [11][12]
సీతా రామం హను రాఘవపూడి దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (4 November 2022). "రేపు లైకా ప్రొడక్షన్స్‌ నుంచి ఎక్జయిటింగ్‌ అప్‌డేట్.. ఇంతకీ ఏంటో..?". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
  2. Namasthe Telangana (5 November 2022). "రజనీ కూతురుతో లైకా సంస్థ కొత్త సినిమా.. ఆసక్తికరంగా 'లాల్‌ సలాం' టైటిల్‌ పోస్టర్‌". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
  3. "Naanum Rowdy Dhaan: A thoroughly entertaining black comedy". The Hindu (in ఇంగ్లీష్). 22 October 2015. ISSN 0971-751X. Retrieved 22 October 2015.
  4. "'Visaranai' falls out of the Oscar race". Times of India. 16 December 2016. Retrieved 16 December 2016.
  5. "Review : Vetrivel Review: Watchable". www.sify.com. Archived from the original on 22 April 2016. Retrieved 12 October 2017.
  6. Srivatsan (August 1, 2017). "Spyder movie review: Mahesh Babu's film is engaging in parts". India Today (in ఇంగ్లీష్). Retrieved 2019-12-18.
  7. "It's Kaala time at last!". Deccan Chronicle. 7 June 2018. Archived from the original on 15 June 2018. Retrieved 15 June 2018.
  8. "Vishal-Samantha's 'Irumbu Thirai' to release on May 11 - Times of India". indiatimes.com.
  9. "Sandakozhi 2 - getting ready for another fight ..." www.behindwoods.com.
  10. "Lyca Productions Grabs Tamil Nadu Theatrical Rights of Allu Arjun's Pushpa: The Rise". News18. 2021-11-18. Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
  11. "BREAKING: Ram Charan and Jr NTR starrer RRR to release in theatres on March 25". Bollywood Hungama. 31 January 2022. Retrieved 31 January 2022.
  12. "Theatrical distribution rights of SS Rajamouli's RRR acquired by Lyca Productions". The Indian Express (in ఇంగ్లీష్). 2021-02-17. Retrieved 2021-08-10.