పొన్నియన్ సెల్వన్: I
స్వరూపం
పొన్నియన్ సెల్వన్: I | |
---|---|
దర్శకత్వం | మణిరత్నం |
స్క్రీన్ ప్లే | |
డైలాగ్స్ బై | బి. జేయమోహన్[1] |
దీనిపై ఆధారితం | కల్కి కృష్ణమూర్తి నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారం |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రవి వర్మన్ |
కూర్పు | ఏ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీs | 30 సెప్టెంబరు 2022(థియేటర్) 30 సెప్టెంబరు 2022 (ఓటీటీ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹500 కోట్లు |
పొన్నియన్ సెల్వన్ (అర్థము: "కావేరీ కొడుకు"; 'పొన్ని' తమిళ సాహిత్యలో కావేరీకి ఒక పేరు) 2022లో విడుదల కానున్న సినిమా. కల్కి కృష్ణమూర్తి నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై మణిరత్నం, అల్లిరాజా సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, నిలల్‌గల్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంతో పాటు హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 30న విడుదలై[2],నవంబర్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- విక్రమ్
- కార్తీ
- జయం రవి
- త్రిష
- ఐశ్వర్యా రాయ్ బచ్చన్[4]
- ఐశ్వర్య లక్ష్మి
- శరత్ కుమార్
- ప్రకాష్ రాజ్[5]
- శోభితా ధూళిపాళ్ల
- జయరామ్[6]
- ఆర్. పార్థిబన్
- ప్రభు
- రెహమాన్
- నిళల్గళ్ రవి
- లాల్
- రియాజ్ ఖాన్
- కిషోర్
- మోహన్ రామన్
- వినోదిని వైద్యనాథన్
- అర్జున్ చిదంబరం
- మకరంద్ దేశ్‌పాండే
- విజయ్ యేసుదాస్
- అశ్విన్ కాకుమాను
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్
- నిర్మాత:మణిరత్నం, అల్లిరాజా సుభాస్కరన్
- కథ: కల్కి కృష్ణమూర్తి
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మణిరత్నం
- సంగీతం: ఎ. ఆర్. రెహమాన్[7]
- సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
మూలాలు
[మార్చు]- ↑ "Jeyamohan had penned the dialogues for Ponniyin Selvan". Sify. 28 December 2019. Archived from the original on 1 December 2020. Retrieved 28 December 2019.
- ↑ NTV (2 March 2022). "మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. వచ్చేది అప్పుడేనట." Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
- ↑ Eenadu (28 October 2022). "ఓటీటీలోకి వచ్చేసిన మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్'". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
- ↑ Sakshi (14 September 2021). "పొన్నియిన్ సెల్వెన్: ఐష్‌తో ప్రత్యేకంగా భారీ పాట, 400 మందితో." Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
- ↑ 10TV (18 August 2021). "డెడికేషన్.. గాయంతోనే షూటింగ్‌కి ప్రకాష్ రాజ్." (in telugu). Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ The Indian Express (27 August 2019). "Jayaram joins Mani Ratnam's Ponniyin Selvan?" (in ఇంగ్లీష్). Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
- ↑ Namasthe Telangana (26 July 2022). "రెహమాన్ స్వర కల్పనలో సిద్ధమౌతున్న 'పొన్నియిన్ సెల్వన్' ఫస్ట్ సింగల్.. వీడియో వైరల్". Archived from the original on 27 July 2022. Retrieved 27 July 2022.