రియాజ్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రియాజ్ ఖాన్
జననం (1970-09-09) 1970 సెప్టెంబరు 9 (వయసు 54)
ఫోర్ట్ కోచి, కేరళ, భారతదేశం
వృత్తిసినిమా నటుడు, బాడీబిల్డర్
క్రియాశీల సంవత్సరాలు1993–ప్రస్తుతం
జీవిత భాగస్వామి[1]
పిల్లలుషారుఖ్ హస్సన్, షంషాద్ హస్సన్[2]
తల్లిదండ్రులురషీద్, రషీదా బాను
బంధువులుకమల కామేష్ (అత్తగారు), (కామేష్) (మామగారు)

రియాజ్ ఖాన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, బాడీబిల్డర్. ఆయన మలయాళంలో బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన సుగం సుఘకరం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

సినిమాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]

తమిళం

[మార్చు]
  • ఆత్మ (1993)
  • జానా (2005)
  • గురుదేవ (2005)
  • చిన్న (2005)
  • ఘజిని (2005)
  • తిరుపతి (2006)
  • పెఱ్ఱాజు (2006)
  • చీనా తానా 001 (2007)
  • పరత్తై ఎన్గిర రాజగు సుందరం (2007)
  • మురుగ (2007)
  • వంబు సన్ది (2008)
  • వైదీశ్వరన్ (2008)
  • సిలంది (2008)
  • రాజగు నిలయం (2008)
  • ఆరాసంగం (2008)
  • అక్కు (2008)
  • ముత్తిరై (2009)
  • మలై మలై (2009)
  • ఆధవం (2009)
  • జగన్మోహిని (2009)
  • తైరియం (2010)
  • యతుమాగి (2010)
  • వందే మాతరం (2010)
  • మాంజ వేలు (2010)
  • సుర (2010)
  • కుట్టి పిసాసు (2010)
  • వందనం వేంద్రన్ (2011)
  • పొన్నారు శంకర్ (2011)
  • మంబట్టీయం (2011)
  • కాంత (2013)
  • మాస్ (2015)
  • తర్కప్పు (2016)
  • సాగసం (2016)
  • ఆగం (2016)
  • విలయత్తు ఆరంభం (2017)
  • భాస్కర్ ఓరు రాస్కేల్ (2018)
  • మాయ మాళిగై (2021)
  • పొన్నియన్ సెల్వన్: I (2022)
  • షీలా (2022)
  • పేట రాప్ (2024)

మలయాళం

[మార్చు]
  • సుఖం సుఖకరం (1994)
  • నందగోపాలంటే ఖుస్రుతికల్ (1996)
  • రాక్కిలికల్ (2000)
  • ఎన్నుమ్ సంభవామి యుగే యుగే (2001)
  • బాలెట్టం (2003)  
  • సింఫనీ (2004)
  • వజ్రం (2004)
  • శంబు (2004)
  • జలాలసవం (2004)  
  • మయిలాట్టం (2004)  
  • వేషం (2004)  
  • ఫైవ్ ఫింగర్స్ (2005)
  • కోచి రాజవు (2005)  
  • సర్కార్ దాదా (2005)

ఇశ్రా (2005)

కన్నడ

[మార్చు]
  • వీర కన్నడిగ (2003)
  • నమ్మ బసవ (2005)
  • మోహిని 9886788888 (2006)
  • మిలానా (2007)
  • బాంబాట్ కార్ (2010)

హిందీ

[మార్చు]
  • అభయ్ (2001)
  • గజిని (2008)

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర ఛానెల్ భాష
1998 రమణి vs రమణి సురేష్ సన్ టీవీ తమిళం
1999–2001 కుడుంబమ్ మౌళి
2000 చితి ఆనంద్
2002 అన్నామలై నల్లశివం
2017–2018 నందిని సేయ నాయకి, రత్నవేల్ భూపతి సన్ టీవీ తమిళం
2017–2019 రంగనాయకి, కృష్ణమూర్తి భూపతి ఉదయ టీవీ కన్నడ
2019–2021 / 2022 మగరాసి సెంధూర పాండియన్ సన్ టీవీ తమిళం
2021 కన్నన కన్నె ధర్మదురై

మూలాలు

[మార్చు]
  1. The Times of India. "Here's how Uma and Riyaz Khan celebrated their 29th wedding anniversary" (in ఇంగ్లీష్). Archived from the original on 9 August 2022. Retrieved 9 August 2022.
  2. Sivaram, Sravia (13 May 2016). "Riyaz Khan's son all set to make debut". Deccan Chronicle. Archived from the original on 3 October 2016. Retrieved 25 June 2016.

బయటి లింకులు

[మార్చు]