స్టాలిన్ (సినిమా)
Appearance
స్టాలిన్ 2006 లో ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవి, త్రిష ముఖ్యపాత్రల్లో నటించారు.
పాటలు
గో గో గోవా , రంజిత్, మహాలక్ష్మి అయ్యర్ రచన:అనంత శ్రీరామ్
తారాగణం
[మార్చు]సిగ్గుతో చీ చీ , సాధనాసర్గమ్ , హరిహరన్ , మల్లికార్జున, రచన: పెద్దాడ మూర్తి.
పరారే పరారే , శంకర్ మహదేవన్, రచన: అనంత శ్రీరామ్.
సూర్యుడే సెలవని , ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం , రచన : సుద్దాల అశోక్ తేజ
2006: ఉత్తమ సందేశ చిత్రం,(స్పెషల్ జ్యూరీ అవార్డు) నంది పురస్కారం