Jump to content

ఖుష్బు సుందర్

వికీపీడియా నుండి
(ఖుష్బూ నుండి దారిమార్పు చెందింది)
ఖుష్బు సుందర్
అరవయ్యవ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల్లో కుష్బూ
జననం
నఖత్ ఖాన్

(1970-09-29) 1970 సెప్టెంబరు 29 (వయసు: 55)
పశ్చిమ అంధేరీ, ముంబై, మహారాష్ట్ర
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుఅర్హాన్
క్రియాశీలక సంవత్సరాలు1989–ప్రస్తుతం
భాగస్వామిసుందర్.సీ (1997-ప్రస్తుతం)
పిల్లలుఅవంతిక,[1] అనందిత

ఖుష్బు సుందర్ ఒక ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది.

కుష్బూ నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె ఒక గొప్ప హేతువాది, ప్రజల పట్ల సమాజం పట్ల, చాలా అవగాహన ఉంది. ఆమె ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి తరువాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. (తెలుగు BBC కి ఇచ్చిన సమాచారం) కొన్ని ఏళ్ల క్రింద అనుకోకుండా ఆమె ఒక సంఘటన కలరా చూసింది. చాలా మంది పిల్లలు ఒక సంఘటనలో చనిపోయారు. అపుడే ఆమెకు ఆలోచనలు మొదలు అయ్యాయి. అస్సలు దేవుడు అనే వాడు ఉంటే ఎలాంటి సంఘటనలు ఎందుకు అవుతాయి అని ఆ రోజు నుండి తన ఇష్టంనుసరంగా ఆమె జీవిస్తుంది. తన పిల్లలలను కూడా అలాగే స్వేచ్ఛగా పెంచుతుంది అని చెప్పడం జరిగింది.

రాజకీయ జీవితం

[మార్చు]

భారతీయ జనతా పార్టీలో చేరారు

  1. "సినీ పరిశ్రమలోకి ఖుష్బూ తనయ". Eenadu. 17 February 2026. Archived from the original on 17 February 2026. Retrieved 17 February 2026.