జయసింహ (1990 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయసింహ
(1990 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
నిర్మాణం సుధాకర్,
దయాకర్
తారాగణం సుమన్,
భానుప్రియ,
ఖుష్బూ,
గొల్లపూడి మారుతీరావు,
సుత్తివేలు,
కోట శ్రీనివాసరావు
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ పవన్ ఎంటర్‌ప్రైజస్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. చెక్కిలి మీద చెయ్ చుక్కల మీద వెయ్ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
  2. మొగుడా మన్మథా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  3. సీరెట్టాగుంటదో - ఎస్.జానకి
  4. ప్రియా ప్రియా ఇది ఏ రాగమో - పి.సుశీల
  5. ఎద లోతున - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం