తేనెటీగ (సినిమా)
స్వరూపం
"తేనెటీగ" తెలుగు చలన చిత్రం 1991 న విడుదల.ఈ చిత్రంలో గద్దె రాజేంద్ర ప్రసాద్, రేఖ, సితార ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకత్వం యం.నందకుమార్.సంగీతం విద్యాసాగర్ సమకూర్చాడు.ఈ సినిమా మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల" తేనెటీగ" ఆధారంగా నిర్మించబడింది.
| తేనెటీగ (1991 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎం. నందకుమార్ |
|---|---|
| కథ | మల్లాది వెంకటకృష్ణమూర్తి |
| చిత్రానువాదం | ఎం.నందకుమార్ |
| తారాగణం | రాజేంద్ర ప్రసాద్, రేఖ, కుష్బూ, సితార |
| సంగీతం | విద్యాసాగర్ |
| సంభాషణలు | మల్లాది వెంకటకృష్ణమూర్తి |
| నిర్మాణ సంస్థ | సుమప్రియ క్రియెషన్స్ |
| భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- రాజేంద్ర ప్రసాద్_ వరుణ్ కుమార్
- రేఖ_ అపర్ణ
- కుష్బూ
- సితార_ అమృత
- తాతాజీ_ సింహం
- చిదంబరం_ డిటెక్టివ్
- డిస్కో శాంతి_ పావలా కమల
- సుమ ప్రియా_ తన్వి
- బ్రహ్మానందం_ గోకుల్
- చక్రవర్తి_ త్రయంబకం
- కుట్టి పద్మిని_ కీర్తన
- హేమ_ తపతి
- కుయిలీ_ విశ్వేశ్వం
- చంద్రిక_ రిసెప్షనిస్ట్ .
పాటల జాబితా
[మార్చు]- ఎ అంటే అమల , రచన: భువన చంద్ర , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- గిచ్ఛం గిచ్చం, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గానం.మనో , కె ఎస్ చిత్ర
- కలలో తీరా , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- ముద్దులు కావలెనా , రచన: భువన చంద్ర, గానం.రాజేంద్రప్రసాద్ , ఎస్ పి శైలజ
- పాలబుగ్గ , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ , గానం.ఎస్ పి శైలజ
- పారా హుషార్ , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .
తెరవెనుక
[మార్చు]- దర్శకత్వం, చిత్రానువాదం: ఎం.నందకుమార్
- నిర్మాతలు: జె.వి.రామారావు, ఉద్దండ గురుప్రసాద్
- కథ, మాటలు: మల్లాది వెంకటకృష్ణమూర్తి
- పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి, సిరివెన్నెల
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శైలజ, రాజేంద్ర ప్రసాద్, కె.ఎస్.చిత్ర, మనో,
- ఛాయాగ్రహణం: ఎ.సురేష్ కుమార్
- కళ: సూర్యకుమార్
- నృత్యాలు: కళ
- కూర్పు: మురళీరామయ్య
- సమర్పణ: పి.ఆర్.రాజిరెడ్డి
- నిర్మాణ సంస్థ: సుమప్రియా క్రియేషన్స్
- విడుదల: 15:02 :1991.