కుష్బూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుష్బూ
Kushboo BH.jpg
అరవయ్యవ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల్లో కుష్బూ
జననం
నఖత్ ఖాన్

(1970-09-29) 1970 సెప్టెంబరు 29 (వయసు 52)
పశ్చిమ అంధేరీ, ముంబై, మహారాష్ట్ర
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుఅర్హాన్
క్రియాశీల సంవత్సరాలు1989–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసుందర్.సీ (1997-ప్రస్తుతం)
పిల్లలుఅవంతిక, అనందిత

కుష్బూ ఒక ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది.

కుష్బూ నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈమె ఒక గొప్ప హేతువాది, ప్రజల పట్ల సమాజం పట్ల, చాలా అవగాహన ఉంది. ఆమె ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి తరువాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. (తెలుగు BBC కి ఇచ్చిన సమాచారం) కొన్ని ఏళ్ల క్రింద అనుకోకుండా ఆమె ఒక సంఘటన కలరా చూసింది. చాలా మంది పిల్లలు ఒక సంఘటనలో చనిపోయారు. అపుడే ఆమెకు ఆలోచనలు మొదలు అయ్యాయి. అస్సలు దేవుడు అనే వాడు ఉంటే ఎలాంటి సంఘటనలు ఎందుకు అవుతాయి అని ఆ రోజు నుండి తన ఇష్టంనుసరంగా ఆమె జీవిస్తుంది. తన పిల్లలలను కూడా అలాగే స్వేచ్ఛగా పెంచుతుంది అని చెప్పడం జరిగింది.

==రాజకీయ జీవితం భారతీయ జనతా పార్టీలో చేరారు

"https://te.wikipedia.org/w/index.php?title=కుష్బూ&oldid=3813545" నుండి వెలికితీశారు