డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవరు ఎక్కడ ఎందుకు)
దర్శకత్వంకె.వి. గుహన్‌
కథకె.వి. గుహన్‌
నిర్మాతడా. రవి పి. రాజు దాట్ల
తారాగణం
కూర్పుతమ్మి రాజు
సంగీతంసైమన్‌ కె.కింగ్‌
నిర్మాణ
సంస్థ
రామంత్ర క్రియేషన్స్‌
పంపిణీదార్లుసోనిలివ్
విడుదల తేదీ
2021 డిసెంబరు 24
సినిమా నిడివి
103 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవరు ఎక్కడ ఎందుకు) 2021లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలయిన సినిమా. రామంత్ర క్రియేషన్స్‌ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి కె.వి. గుహన్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2021 డిసెంబరు 24న సోనిలివ్ లో విడుదలయింది.

లిరికల్ సాంగ్స్[మార్చు]

ఈ సినిమాలోని 'నైలూ నది' పాటను జనవరి 28న తమన్నా విడుదల చేసింది. లాక్ డౌన్ ర్యాప్ సాంగ్ ను మే 12న,[1] కన్నులు చెదిరే పాట మే 29న,[2] ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ థీమ్‌ సాంగ్‌ ను జులై 2న విడుదల చేశారు.[3]

టీజర్ విడుదల[మార్చు]

అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్ ను 14 జనవరి 2021న విడుదల చేశారు.[4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: రామంత్ర క్రియేషన్స్‌
 • నిర్మాత: డా. రవి పి. రాజు దాట్ల
 • దర్శకత్వం: కె.వి. గుహన్‌
 • సంగీతం: సైమన్‌ కె.కింగ్‌
 • సహనిర్మాత: విజయ్‌ ధరణ్‌ దాట్ల
 • ఎడిటింగ్: తమ్మి రాజు
 • పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్
 • కోరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్
 • డైలాగ్స్ : మిర్చి కిరణ్
 • ఆర్ట్: నిఖిల్ హస్సన్
 • ఫైట్స్: రియల్ సతీష్

మూలాలు[మార్చు]

 1. NTV (12 May 2021). "డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ : ఆకట్టుకుంటున్న 'లాక్ డౌన్' తెలుగు ర్యాప్ సాంగ్". NTV. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
 2. HMTV (3 June 2021). "WWW Movie: యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోన్న శివాని రాజాశేఖర్ WWW మూవీ సాంగ్‌". www.hmtvlive.com. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
 3. Eenadu (2 July 2021). "WWW: ఆసక్తిగా 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' థీమ్‌ సాంగ్‌ - shivani rajasekhar adit arun new film www theme song out now kv guhan". Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
 4. Sakshi (14 January 2021). "'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ.. వేర్‌.. వై'". Sakshi. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
 5. Andhrajyothy (1 July 2021). "శివాని స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' యూనిట్". andhrajyothy. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.