పేట రాప్
Appearance
పేట రాప్ | |
---|---|
దర్శకత్వం | ఎస్.జె.సిను |
రచన | పీకే దినీల్ |
నిర్మాత | జోబి బి సామ్ |
తారాగణం | ప్రభుదేవా వేదిక సన్నీ లియోన్ రియాజ్ ఖాన్ |
ఛాయాగ్రహణం | జిత్తు దామోదర్ |
కూర్పు | నిషాద్ యూసుఫ్ |
సంగీతం | డి.ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థ | బ్లూ హిల్ ఫిలింస్ |
విడుదల తేదీ | 3 అక్టోబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పేట రాప్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. బ్లూ హిల్ ఫిలింస్ బ్యానర్‌పై జోబి బి సామ్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.జె.సిను దర్శకత్వం వహించాడు.[1] ప్రభుదేవా, వేదిక, సన్నీ లియోన్, రియాజ్ ఖాన్, రమేష్ తిలక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 4న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- ప్రభుదేవా[2]
- వేదిక[3]
- సన్నీ లియోన్[4]
- వివేక్ ప్రసన్న
- రియాజ్ ఖాన్
- రమేష్ తిలక్
- భగవతి పెరుమాళ్
- కళాభవన్ షాజోన్
- జయప్రకాష్
- మైమ్ గోపి
- కళాభవన్ షాజోన్
- రాజీవ్ పిళ్లై
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: బ్లూ హిల్ ఫిలింస్
- నిర్మాత: జోబి బి సామ్
- కథ":పీకే దినీల్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.జె.సిను
- సంగీతం: డి.ఇమ్మాన్
- సినిమాటోగ్రఫీ: జిత్తు దామోదర్
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (27 August 2024). "సెప్టెంబరులో థియేటర్లలోకి.. ప్రభుదేవా 'పేట్ట రాప్'". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Cinema Express (1 June 2023). "Prabhudheva's next titled Petta Rap" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Sakshi (14 June 2024). "ఐటం సాంగ్‌లో సన్నీలియోన్." Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.