జయప్రకాష్ (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయప్రకాశ్
జననం14 జూన్ 1962
వృత్తినటుడు , నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం

వి. జయప్రకాష్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత. ఆయన 2000లో నిర్మాతగా సినీరంగ వ్యాపారంలోకి అడుగుపెట్టి జీజే సినిమా బ్యానర్‌లో సినిమాలను నిర్మించి 2007లో 'మాయకన్నడి' సినిమా ద్వారా నటుడిగా అరంగ్రేటం చేశాడు.[1]

నటుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష ఇతర విషయాలు
1995 తొండన్ గుర్తింపు లేని పాత్ర తమిళం
2007 మాయ కన్నది తమిళం
2008 వెల్లి తిరై తమిళం
2009 పసంగ చొక్కలింగం తమిళం విజేత, ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం
విజేత, ఉత్తమ సహాయ నటుడిగా విజయ్ అవార్డు
లాడమ్ వెంబులి తమిళం
నాడోడిగల్ పజనివేల్ రామన్ తమిళం
2010 తీరద విలైయట్టు పిళ్లై రంగనాథన్ తమిళం
తిల్లలంగడి నిషా తండ్రి తమిళం
వంశం సీనికన్ను దేవర్ తమిళం
నాన్ మహాన్ అల్లా ప్రకాశం తమిళం విజేత, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎడిసన్ అవార్డు
వందే మాతరం డా.నయేమ్ తమిళం
మలయాళం
అయ్యనార్ ప్రభ తండ్రి తమిళం
బలే పాండియా వన్నయ్యర్ తమిళం
2011 ఆడుకలం ఐరీన్ బంధువు తమిళం
యుద్ధం సెయి డాక్టర్ జుడాస్ తమిళం
వనం మన్సూర్ ఖాన్ తమిళం
ఎత్తాన్ డీకే తమిళం
పిళ్లైయార్ తేరు కడైసి వీడు గణేష్ తండ్రి తమిళం
రౌతీరామ్ ఉదయ మూర్తి తమిళం
సగక్కల్ వరదన్ తమిళం
ఉయర్తిరు 420 జగన్ పట్టాభిరామన్ తమిళం
మంకథ ఆరుముగ చెట్టియార్ తమిళం
మురాన్ దేవరాజన్ తమిళం
పోరాలి వైద్యుడు తమిళం
రాజపట్టై తమిళం అతిధి పాత్ర
2012 మెరీనా తమిళం అతిధి పాత్ర
ముప్పోజుదుమ్ ఉన్ కార్పనైగల్ డా. రుద్రన్ తమిళం
కజ్జు అయ్యా తమిళం
మై తమిళం
తిరువంబాడి తంబన్ కిషోర్ మలయాళం
ఉస్తాద్ హోటల్ నారాయణ కృష్ణన్ మలయాళం
ఆరోహణం తమిళం
యారుక్కు తేరియుమ్ విశ్వనాథ్ కన్నడ
మలయాళం
2013 సమర్ జోసెఫ్ కురియన్ తమిళం
వట్టికూచి గంగరియా తమిళం
రెడ్ వైన్ డా. పాల్ అలెగ్జాండర్ మలయాళం
చెన్నైయిల్ ఒరు నాల్ విశ్వనాథన్ తమిళం
ఎతిర్ నీచల్ జె. ప్రకాష్ తమిళం
తుల్లి విలయాడు సామిపిళ్లై తమిళం
అధలాల్ కాదల్ సీవీర్ శ్వేత తండ్రి తమిళం
మూడర్ కూడం భక్తవత్సలం తమిళం
తాగారు కందువట్టి రాజేంద్రన్ తమిళం
పట్టం పోల్ రామనాథన్ మలయాళం
బిరియాని సంపత్ తమిళం
2014 పన్నయ్యరుం పద్మినియుమ్ పన్నయ్యర్ తమిళం విజేత, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (పురుషుడు) కోసం తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు
బ్రమ్మన్ జేకే తమిళం
ఇదు కతిర్వేలన్ కాదల్ పవిత్ర తండ్రి తమిళం
వల్లినం కృష్ణమూర్తి తమిళం
తేగిడి రఘురాం తమిళం
నాన్ సిగప్పు మనితాన్ మీరా తండ్రి తమిళం
తలైవాన్ తమిళం
ఓరు కన్నియుమ్ మూను కలవాణికళుమ్ డా. సుభాష్ తమిళం
పొంగడి నీంగాలుం ఉంగ కధలుమ్ పోలీస్ కమీషనర్ తమిళం
కార్తికేయ డా. ప్రకాష్ తెలుగు
నలనుం నందినియుమ్ దురైపాండి తమిళం
రన్ రాజా రన్ ప్రకాష్ తెలుగు
మేఘా జయకుమా తమిళం
వానవరాయన్ వల్లవరాయన్ అంజలి తండ్రి తమిళం
యాన్ అన్వర్ అలీ తమిళం
పూజై రామస్వామి తమిళం
లింగా అవినీతి ప్రభుత్వ అధికారి తమిళం
2015 కాంచన 2 మరుదు తమిళం
జేకే ఎనుమ్ నన్బనిన్ వాఙ్కై పద్మనాభన్ తమిళం
ఐవారట్టం తమిళం
మాస్ కోతండరామ్ రెడ్డి తమిళం
ఆరెంజ్ మిట్టాయ్ తమిళం
ఇంద్రు నేత్ర నాళై రాజరథినం తమిళం
థాని ఒరువన్ మహిమ తండ్రి తమిళం
పాయుం పులి లక్ష్మీ నారాయణన్ తమిళం
ఈట్టి సుబ్రమణ్యం తమిళం
తంగ మగన్ ప్రకాష్ కుమార్ తమిళం
వెల్లయ్యా ఇరుకిరావన్ పోయి సొల్ల మాటన్ రామలింగం తమిళం
పసంగ 2 ] తమిళం అతిధి పాత్ర
2016 కథకళి టెక్స్‌టైల్ మిల్లు యజమాని తమిళం
నవరస తిలగం తంగదురై తమిళం
మాప్లా సింగం శైలజ తండ్రి తమిళం
ఆగమ్ శ్రీరామ్ తమిళం
అడిడా మేళం తమిళం
వాలిబ రాజా రామచంద్రన్ తమిళం
సరైనోడు ఉమాపతి తెలుగు
ఇదు నమ్మ ఆలు శివ తండ్రి తమిళం
ముత్తిన కత్రిక తమిళం
ఎక్స్‌ప్రెస్ రాజా] పద్మనాభం తెలుగు
బాబు బంగారం శాస్త్రి తెలుగు
నంబియార్ రామచంద్రన్ తండ్రి తమిళం
ఊజం విల్ఫ్రెడ్ మార్కస్ మలయాళం
నాయకి గాయత్రి తండ్రి తెలుగు
తమిళం
నందిని నర్సింగ్ హోమ్ నందిని తండ్రి తెలుగు
కత్తి సండై కేంద్ర మంత్రి తమిళం
అ ఆ ఎ ఆ సత్యవాడ కృష్ణమూర్తి తెలుగు
2017 లక్కున్నోడు Bhakthavatsalam తెలుగు
యముడు 3 రామకృష్ణ తెలుగు
శివలింగ సత్య తండ్రి తమిళం
ఇవాన్ యారెండ్రు తేరికిరాత అరివు తండ్రి తమిళం
తిరి జీవా తండ్రి తమిళం
ఎన్బథెట్టు రఘువరన్ తమిళం
జయ జానకి నాయక జేపీ తెలుగు
తుప్పరివాళన్ రామ్ ప్రసాద్ తమిళం
స్పైడర్ శివ తండ్రి తెలుగు
తమిళం
మేడ మీద అబ్బాయి శ్రీను తండ్రి తెలుగు
ఎన్ ఆలోడ సెరుప్ప కానోమ్ సంధ్య తండ్రి తమిళం
మాయవన్ వేలాయుధంm తమిళం
జవాన్ జై తండ్రి తెలుగు
ఒక్క క్షణం శాస్త్రవేత్త తెలుగు
ఎన్ మగన్ మగిజ్వాన్ తమిళం
2018 మన్నార్ వగయ్యార రాజాంగం తమిళం
అజ్ఞాతవాసి ఆదిత్య బండారు సోదరు తెలుగు
టచ్ చేసి చూడు కార్తికేయ తండ్రి తెలుగు
కాళీ జాన్ తమిళం
టిక్ టిక్ టిక్ మహేంద్రన్ తమిళం
తేజ్ ఐ లవ్ యు తేజ్ అంకు తెలుగు
విజేత కంపెనీ చైర్మన్n తెలుగు
సాక్ష్యం శివ ప్రసాద్ తెలుగు
చి.ల.సౌ. అంజలి మేనమామ తెలుగు
మనియార్ కుటుంబం మగిజాంపూ తండ్రి తమిళం
కలరి సిద్ధిక్ తమిళం
హలో గురు ప్రేమ కోసమే సంజు తండ్రి తెలుగు
జీనియస్ వైద్యుడు తమిళం
2019 వినయ విధేయ రామ ఏపీ గవర్నర్ తెలుగు
మైఖేల్ విలియం మలయాళం
మిస్టర్ మజ్ను మిస్టర్ మజ్ను కృష్ణ ప్రసాద్ తెలుగు
తిరుమణం విజయకుమార్ తమిళం
ఐరా యమున తండ్రి తమిళం
చిత్రలహరి చిత్రలహరి కంపెనీ CEO తెలుగు
జెర్సీ బీసీసీఐ చైర్మన్ తెలుగు
ఓటర్ శివ తెలుగు
కల్కి కబీర్ ఖాన్ తెలుగు
కవచ కృష్ణ మూర్తి కన్నడ
నేర్కొండ పార్వై రామజయం తమిళం
మగముని జయరామన్ తమిళం
చాణక్య హోం మంత్రి తెలుగు
మలయాళం K.R.K మలయాళం
నివాసి సూర్యనారాయణ వర్మ తెలుగు
2020 షైలాక్ వైద్యుడు మలయాళం
అశ్వథ్థామ గణ తండ్రి తెలుగు
వరల్డ్ ఫేమస్ లవర్ మూర్తి తెలుగు
వి జయరాజ్ తెలుగు
మా వింత గాధ వినుమా తెలుగు
2021 కబడదారి కుమార్ / రాయుడు తమిళం
శశి ధోరా తెలుగు
కపటధారి కుమార్ / రాయుడు తెలుగు
వణక్కం దా మాప్పిలే నటరాజ్ తమిళం
టక్ జగదీష్ రఘురామ్ పాత్రుడు తెలుగు
ఇరువర్ ఉల్లం తమిళం
రిపబ్లిక్ తమిళం
వినోదాయ సీతాం పరశురామ్ తమిళం
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ హర్ష తండ్రి తెలుగు
వరుడు కావలెను తెలుగు
జై భీమ్ డీజీపీ రాధాకృష్ణన్ తమిళం
రాజవంశం శివనేశన్ తమిళం
కసడ తపర న్యాయమూర్తి తమిళం
2022 వీరపాండియపురం చెల్లదురై తమిళం
మారన్ కేశవన్ తమిళం
మన్మధ లీలయి మోహన్ తమిళం
ది వారియర్ రాబర్ట్ తమిళం
గార్గి బానుప్రకాష్ తమిళం
మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం తెలుగు
2023 వాల్తేరు వీరయ్య హై కోర్ట్ జడ్జి తెలుగు
అమిగోస్ జయేంద్ర తెలుగు
రావణాసుర రాధాకృష్ణ చెన్నూరి తెలుగు
మాధవే మధుసూదనా తెలుగు
రుద్రన్ / రుద్రుడు అవినీతి పోలీస్ ఇన్స్పెక్టర్ తమిళ్
కస్టడీ వర్గీస్ తమిళ్-తెలుగు ద్విభాషా సినిమా
కథ వెనుక కథ కృష్ణ తెలుగు
జైలర్ వేలు తమ్పి మలయాళం [2]
నేనే నా నల్గొండ డిఎస్పీ తెలుగు
TBA భారతీయుడు 2 తమిళ్ [3]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం సిరీస్ పాత్ర భాష గమనికలు
2020 అద్దం లారీ డ్రైవర్ తెలుగు ఆహా వెబ్ సిరీస్
2021 11th అవర్ జగన్నాథ్ రెడ్డి తెలుగు ఆహా వెబ్ సిరీస్
2023 మాన్షన్ 24 తెలుగు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
2023 దూత కొడినాల చంద్ర మూర్తి తెలుగు అమెజాన్ ప్రైమ్
2024 బృంద తెలుగు సోనీ లివ్ ఓటీటీ

నిర్మాతగా

[మార్చు]
సంవత్సరం సినిమా
1996 గోపాల గోపాల
1997 పొర్కాలం
2001 తవసి
2002 ఏప్రిల్ మాదత్తిల్
2003 జూలీ గణపతి
2004 వర్ణజాలం
చెల్లామె
నెరంజ మనసు

డబ్బింగ్ ఆర్టిస్ట్

[మార్చు]
సంవత్సరం సినిమా నటుడు భాష
2018 2.0 అక్షయ్ కుమార్[4] తమిళం
2018 కనా కాళీ ప్రసాద్ ముఖర్జీ తమిళం

మూలాలు

[మార్చు]
  1. "Events – Most Wanted – Jayaprakash". IndiaGlitz. 15 September 2010. Archived from the original on 17 సెప్టెంబరు 2010. Retrieved 3 May 2012.
  2. "First Look Poster of Dhyan Sreenivasan's Jailer Shows Actor in Intense Avatar". News18 (in ఇంగ్లీష్). 2022-07-01. Retrieved 2023-08-18.
  3. Suganth, M (25 August 2022). "Indian 2 shoot starts with scene involving Bobby Simha and Jayaprakash". The Times of India.
  4. Chennai Memes (5 December 2018). "This Famous Celebrity Who Gave Voice For "Pakshi Rajan" Shares His Experience !! Watch Video !! - Chennai Memes". Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.

బయటి లింకులు

[మార్చు]