Jump to content

చి.ల.సౌ.

వికీపీడియా నుండి
చి.ల.సౌ
దర్శకత్వంరాహుల్ రవీంద్రన్
స్క్రీన్ ప్లేరాహుల్ రవీంద్రన్
నిర్మాతఅక్కినేని నాగార్జున
జశ్వంత్ నడిపల్లి
తారాగణంసుశాంత్
రుహానీ శర్మ
ఛాయాగ్రహణంఎం.సుకుమార్
కూర్పుచోటా కె. ప్రసాద్
సంగీతంప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాణ
సంస్థలు
సిరుణి సినీ కార్పొరేషన్
అన్నపూర్ణ స్టూడియోస్
విడుదల తేదీ
3 ఆగస్టు 2018 (2018-08-03)([1])
సినిమా నిడివి
155 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

చి.ల.సౌ. 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సిరుణి సినీ కార్పొరేషన్ అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్, రుహాని శర్మ ప్రధాన పాత్రలలో నటించారు.[2]

తారాగణం

[మార్చు]
  • సుశాంత్ (అర్జున్)
  • రుహానీ శర్మ (అంజలి)
  • వెన్నెల కిషోర్ (సుజిత్)
  • అను హసన్ (అర్జున్ అమ్మ)
  • రోహిణి (అంజలి అమ్మ)
  • విద్యులేఖ రామన్ (అంజలి సోదరి)
  • జయప్రకాష్ (అంజలి అంకుల్‌)
  • సంజయ్ స్వరూప్ (అర్జున్ తండ్రి)
  • రాహుల్ రామకృష్ణ (పోలీసు అధికారి)

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని అన్ని పాటలకు సాహిత్యం కిట్టు విస్సప్రగడ అందించాడు. మెల్లగా మెల్లగా ఒక్క పాటని శ్రీ సాయి కిరణ్ రచించాడు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని సమకూర్చాడు.[3]


క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "డౌన్ డౌన్"  కాల భైరవ, ఎర్నెస్ట్ అబ్రహం  
2. "మెల్లగా మెల్లగా"  చిన్మయి  
3. "సోలో సోలో"  ప్రశాంత్ ఆర్ విహారి, దివాకర్, నరేష్ అయ్యర్  
4. "వర్షించే"  అభిజిత్ రావు, రవి ప్రకాష్ చోడిమల్ల  
5. "చి ల సౌ"  దివాకర్, చిన్మయి, ప్రణవ్ చాగంటి  

మూలాలు

[మార్చు]
  1. "Photos: Nagarjuna at Sushanth and Ruhani Sharma starrer Chi La Sow press meet". PinkVilla. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.
  2. Kumar, Asha Kiran (7 July 2018). "Theatrical rights of 'Chi La Sow' acquired by Annapurna Studios in association with Siruni Cine Corporation". The Times of India. Retrieved 6 October 2019.
  3. "Winds of Change- Chi La Sow Audio Review". Telugu360. 2018-07-28. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.

బాహ్యపు లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చి.ల.సౌ.&oldid=4372133" నుండి వెలికితీశారు