రుహానీ శర్మ
Appearance
రుహానీ శర్మ | |
---|---|
జననం | సోలన్, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం | 1994 సెప్టెంబరు 18
వృత్తి | మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013– ప్రస్తుతం |
రుహానీ శర్మ భారతీయ మోడల్, సినిమా నటి.
జీవిత విషయాలు
[మార్చు]రుహానీ శర్మ 1994, సెప్టెంబరు 18న సుభాష్ శర్మ, ప్రాణేశ్వరి శర్మ దంపతులకు హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో జన్మించింది.
సినీరంగ ప్రస్థానం
[మార్చు]రుహానీ శర్మ 2013లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, తొలిసారిగా పంజాబీ పాట"కూడి తు పటాకా" ద్వారా పరిచయమయింది. 2017లో "కడైసి బెంచ్ కార్తీ" తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి వచ్చింది. 2018లో "చి.ల.సౌ." సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2017 | కడైసి బెంచ్ కార్తీ | నిత్య | తమిళం | తమిళంలో మొదటి సినిమా | [1] |
2018 | చి.ల.సౌ. | అంజలి | తెలుగు | తెలుగులో మొదటి చిత్రం
సైమా అవార్డు ఉత్తమ నూతన నటి - నామినేషన్ |
[2][3] |
2019 | కమల | కమల/నిధి అగస్తి | మలయాళం | మలయాళంలో తొలి సినిమా | [4] |
2020 | హిట్ | నేహా | తెలుగు | [5][6] | |
డర్టీ హరి | వసుధ | తెలుగు | |||
2021 | నూటొక్క జిల్లాల అందగాడు | అంజలి | తెలుగు | [7][8] | |
2023 | హర్ | అర్చన | తెలుగు | ||
ఆగ్రా | మాల | హిందీ | హిందీ చిత్రసీమలో అరంగేట్రం | [9][10] | |
2024 | సైంధవ్ | డా. రేణు | తెలుగు | ||
ఆపరేషన్ వాలెంటైన్ | తాన్య శర్మ | తెలుగు
హిందీ |
|||
శ్రీరంగనీతులు | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-02-05. Retrieved 2021-04-19.
- ↑ "Ruhani Sharma's 'perfect launch'". Deccan Chronicle. 25 July 2018. Retrieved 19 April 2021.
- ↑ "SIIMA Awards 2019: Here's a complete list of nominees". The Times of India. 19 July 2019. Retrieved 19 April 2021.
- ↑ "'Kamala' girl Ruhani Sharma was part of a National Award winner movie". The Times of India. 30 November 2019. Retrieved 19 April 2021.
- ↑ "Nani's second production venture stars Vishwak Sen and Ruhani Sharma". Indian Express. 24 October 2019. Retrieved 19 April 2021.
- ↑ "Vishwak Sen and Ruhani Sharma's next titled 'Hit'". The Times of India. 24 October 2019. Retrieved 19 April 2021.
- ↑ The Times of India (19 October 2019). "Srinivas Avasarala and Ruhani Sharma team up for 'Nootokka Jillala Andagaadu' - Times of India". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
- ↑ Sakshi (18 February 2021). "వారిద్దరూ జంటగా '101 జిల్లాల అందగాడు'". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
- ↑ Chitrajyothy (12 April 2024). "రుహానీ శర్మ.. మరీ ఇంత పచ్చిగానా! అది సినిమానా లేక బ్లూ ఫిల్మా? | Telugu Actress Ruhani Sharma Agra Hindi Movie Trailer Viral ktr". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
- ↑ "Ruhani Sharma goes North". Deccan Chronicle. 22 June 2019. Retrieved 10 January 2020.