హర్
Jump to navigation
Jump to search
హర్ | |
---|---|
దర్శకత్వం | శ్రీధర్ స్వరాఘవ్ |
రచన | శ్రీధర్ స్వరాఘవ్ |
నిర్మాత | రఘు సంకురాత్రి దీపా సంకురాత్రి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విష్ణు బేసి |
కూర్పు | చాణక్య రెడ్డి తూరుపు |
సంగీతం | పవన్ |
నిర్మాణ సంస్థ | డబుల్ అప్ మీడియాస్ |
విడుదల తేదీs | 21 జూలై 2023(థియేటర్) 15 సెప్టెంబరు 2023 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
హర్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. డబుల్ అప్ మీడియాస్ బ్యానర్‌పై రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించిన ఈ సినిమాకు శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించగా సురేష్ మూవీస్ ద్వారా విడుదల చేశారు[1]. రుహానీ శర్మ, వికాస్ వశిష్ట, సంజయ్ స్వరూప్, జీవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జులై 21న థియేటర్లలో విడుదల చేసి[2][3], సెప్టెంబర్ 15 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]
కథ
[మార్చు]అర్చన ప్రసాద్(రుహాణి శర్మ) ఏసీపీగా 6 నెలల సస్పెన్షన్ తర్వాత తిరిగి డ్యూటీలో చేరుతుంది. హైదరాబాద్ శివార్లలో జంట హత్యలు చోటు చేసుకుంటాయి. ఆమెకు తన ఉన్నతాధికారి ఈ హత్య కేసులను చేధించే డ్యూటీ వేస్తారు. ఇంతకీ ఆ జంట హత్యలు చేసింది ఎవరు? రుహానీ శర్మ ఆ కేసును కేసు చేధించే క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురుకుంది అనేదే మిగతా సినిమా కథ.[5]
నటీనటులు
[మార్చు]- రుహానీ శర్మ
- వికాస్ వశిష్ట
- సంజయ్ స్వరూప్
- బెనర్జి
- జీవన్ కుమార్
- అభిగ్న్య
- ప్రదీప్ రుద్ర
- రవి వర్మ
- వినోద్ వర్మ
- చిత్రం శ్రీను
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: డబుల్ అప్ మీడియాస్
- నిర్మాత: రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీధర్ స్వరాఘవ్
- సంగీతం: పవన్
- సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి
- ఎడిటర్: చాణక్య రెడ్డి తూరుపు
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (20 June 2023). "రుహాణి శర్మ HER చిత్రాన్ని విడుదల చేయబోతున్న సురేష్ ప్రొడక్షన్స్" (in Telugu). Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhra Jyothy (10 July 2023). "సస్పెన్స్ స్టోరీ". Retrieved 30 July 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Namasthe Telangana (10 July 2023). "హత్య కేసు పరిశోధనలో." Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.
- ↑ TV9 Telugu (15 September 2023). "సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్.. రుహానీ శర్మ 'హర్' ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (21 July 2022). "రివ్యూ: హెచ్‌ఈఆర్". Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.