రవివర్మ (నటుడు)
Jump to navigation
Jump to search
రవివర్మ | |
---|---|
జననం | తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2005 - ప్రస్తుతం |
రవివర్మ ఒక తెలుగు సినీ నటుడు. ఎక్కువగా సహాయ పాత్రల్లో నటిస్తుంటాడు. 2005 లో వచ్చిన వెన్నెల సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు.[1][2]
వ్యక్తిగత వివరాలు
[మార్చు]రవివర్మ తూర్పు గోదావరి జిల్లాలో పుట్టాడు. హైదరాబాదులో పెరిగాడు.
సినిమాలు
[మార్చు]- వెన్నెల (2005)
- రాఖీ (2006)
- సైనికుడు
- బొమ్మరిల్లు
- నువ్వే
- క్లాస్ మేట్స్
- నా మనసుకేమైంది
- భద్రాద్రి
- నగరం
- రెడీ
- జల్సా
- ఇంకోసారి
- విరోధి
- శ్రీమంతుడు
- క్షణం
- బూచమ్మ బూచోడు (2014)
- అప్పట్లో ఒకడుండేవాడు
- దాగుడుమూత దండాకోర్ (2015)
- కాలింగ్ బెల్ (2015)
- శ్రీమంతుడు (2015)
- దోచేయ్ (2015)
- అసుర (2015)
- క్షణం (2016)
- హోప్ (2016)
- జయమ్ము నిశ్చయమ్మురా (2016)
- నెపోలియన్ (2017)
- టాక్సీవాలా (2018)
- కర్త కర్మ క్రియ (2018)
- 47 డేస్ (2020)
- వలయం (2020)
- ప్రెషర్ కుక్కర్ (2020)
- హిట్ (2020)[3]
- మోసగాళ్ళు (2021)
- అలాంటి సిత్రాలు (2021)
- డిటెక్టివ్ సత్యభామ (2021)
- మా ఊరి పొలిమేర (2021)
- భీమ్లా నాయక్ (2022)
- నీతో (2022)
- వాలెంటైన్స్ నైట్ (2023)
- మాయాబజార్ ఫర్ సేల్ (2023)
- గాండీవదారి అర్జున (2023)
- హర్ (2023)
- ఏందిరా ఈ పంచాయితీ (2023)
- మా ఊరి పొలిమేర 2 (2023)
- కృష్ణారామా (2023)
- నా సామిరంగ (2024)
- రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) (2024)
- సత్యభామ (2024)
- హనీమూన్ ఎక్స్ప్రెస్ (2024)
వెబ్ సిరీస్
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Vennela Telugu Movie Preview". IndiaGlitz. 10 September 2005. Archived from the original on 3 డిసెంబరు 2005. Retrieved 28 March 2011.
- ↑ Sakshi (26 March 2015). "ఆ సినిమాలు చూసి... కథక్ నేర్చుకున్నా!". Sakshi. Archived from the original on 8 జూన్ 2021. Retrieved 8 June 2021.
- ↑ సాక్షి, సినిమా (28 February 2020). "'హిట్' మూవీ రివ్యూ". Sakshi. సంతోష్ యాంసాని. Archived from the original on 28 February 2020. Retrieved 29 October 2020.