మా ఊరి పొలిమేర 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా ఊరి పొలిమేర 2
దర్శకత్వండాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌
రచనడాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌
స్క్రీన్ ప్లేడాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌
కథడాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌
నిర్మాతగౌరీ కృష్ణ
తారాగణం
ఛాయాగ్రహణంకుశిదర్ రమేష్ రెడ్డి
కూర్పుశ్రీవర
సంగీతంజ్ఞాని
నిర్మాణ
సంస్థ
శ్రీ కృష్ణ క్రియేషన్స్
పంపిణీదార్లువంశీ నందిపాటి
సినిమా నిడివి
2023 నవంబరు 3 (2023-11-03)(థియేటర్)
2023 డిసెంబరు 8 (2023-12-08)(ఆహా ఓటీటీలో)
భాషతెలుగు

మా ఊరి పొలిమేర 2 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] గౌరు గ‌ణ‌బాబు సమర్పణలో శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించాడు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 30న[2], ట్రైలర్‌ను అక్టోబర్ 14న [3], సినిమాను నవంబర్ 3న విడుదల చేయగా[4] డిసెంబ‌ర్ 08 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: శ్రీ కృష్ణ క్రియేషన్స్
  • నిర్మాత: గౌరీ కృష్ణ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌
  • సంగీతం:జ్ఞాని
  • సినిమాటోగ్రఫీ: కుశిదర్ రమేష్ రెడ్డి
  • ఎడిటింగ్: శ్రీవర
  • ఆర్ట్ డైరెక్టర్: ఉపేందర్ రెడ్డి చాడ
  • ఫైట్ మాస్టర్: రామ్ మాస్టర్

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (11 October 2023). "రెండో పొలిమేర". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  2. 10TV Telugu (30 June 2023). "మా ఊరి పొలిమేర 2 టీజర్ రిలీజ్.. రక్తంతో అభిషేకం చేసుకున్న సత్యం రాజేష్." (in Telugu). Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Hindustantimes Telugu (14 October 2023). "మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ వచ్చేసింది.. భయపెట్టేస్తోంది". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  4. Namasthe Telangana (11 October 2023). "న‌వంబ‌ర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల‌కు సిద్ధ‌మైన `మా ఊరి పొలిమేర -2`". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  5. Eenadu (7 December 2023). "ఓటీటీలోకి 'పొలిమేర 2'.. వారికి 24 గంటల ముందే స్ట్రీమింగ్‌". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. Andhrajyothy (28 October 2023). "ఈజీగా ఏం రాలేదు, కొన్ని అవమానాలు ఫేస్ చేశాను: కామాక్షి భాస్కర్ల". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.