కామాక్షి భాస్కర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కామాక్షి భాస్కర్ల
జననం
సాయి కామాక్షి భాస్కర్ల

18 జూన్[1]
వృత్తి
  • నటి
  • డాక్టర్
క్రియాశీల సంవత్సరాలు2022–ప్రస్తుతం
బంధువులుకల్పనా రాయ్, రంభ[2]
పురస్కారాలుమిస్ ఇండియా తెలంగాణ (2018)

డా. కామాక్షి భాస్కర్ల భారతదేశానికి చెందిన సినిమా నటి, డాక్టరు. ఆమె ప్రియురాలు అనే సినిమాతో తెలుగు సినిమారంగంలో అడుగు పెట్టింది. కామాక్షి భాస్కర్ల చైనాలో ఎంబీబీఎస్ చేసి అపోలో హాస్పిటల్ లో కొంతకాలం డాక్టరుగా పనిచేసింది. ఆ తరువాత ఆమె మోడల్ రంగంలో అడుగుపెట్టి 2018 ఏడాదికి గాను మిస్ తెలంగాణగా ఎంపికైంది. 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది.[3][4]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర పేరు భాష మూలాలు
2022 ప్రియురాలు సరిత తెలుగు [5]
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ తెలుగు [6]
మా ఊరి పొలిమేర తెలుగు [7]
రౌడీ బాయ్స్ తెలుగు
కుబూల్ హై? తెలుగు [8]
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం పొల్లమ్మ తెలుగు
2023 విరూపాక్ష హీరోయిన్ తల్లి తెలుగు
మా ఊరి పొలిమేర 2 తెలుగు
2024 ఓం భీమ్ బుష్ తెలుగు

నటించిన వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం వెబ్ సిరీస్ పాత్ర పేరు భాష మూలాలు
2022 ఝాన్సీ తెలుగు
2023 సైతాన్ కళావతి తెలుగు
2023 దూత కళ తెలుగు

మూలాలు

[మార్చు]
  1. TV5 (18 June 2023). ""మా ఊరి పొలిమేర-2" లచ్చిమి పుట్టిన రోజు". Retrieved 28 October 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  2. NTV Telugu (28 October 2023). "కల్పనా రాయ్, రంభ వంటి వారు మాకు బంధువులే కానీ : డా. కామాక్షి భాస్కర్ల". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  3. TV9 Telugu (20 February 2019). "షాక్ : 'మిస్ తెలంగాణ'పై ఆగంతకుడు దాడి.!". Archived from the original on 26 March 2022. Retrieved 26 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "ఈమె ఆమేనా? ఎక్కడా పొంతన లేదు కదా | Maa Oori Polimera 2 actress surprises with her new photoshoot Kavi". web.archive.org. 2024-01-29. Archived from the original on 2024-01-29. Retrieved 2024-01-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. NTV (17 September 2021). "రివ్యూ: ప్రియురాలు మూవీ". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  6. The Times of India (16 January 2020). "Becoming an actor was a childhood dream: Kamakshi Bhaskarla". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  7. TV5 News (16 December 2021). "'మా ఊరి పొలిమేర'.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?" (in ఇంగ్లీష్). Archived from the original on 25 March 2022. Retrieved 25 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. The Times of India (24 October 2021). "Telugu girls should be given a chance to act in Tollywood: Kamakshi" (in ఇంగ్లీష్). Archived from the original on 26 March 2022. Retrieved 26 March 2022.

బయటి లింకులు

[మార్చు]