రంభ (నటి)
Jump to navigation
Jump to search
రంభ | |
జన్మ నామం | విజయలక్ష్మి |
జననం | విజయవాడ, కృష్ణా జిల్లా | 1976 జూన్ 5
భార్య/భర్త | ఇంద్రన్ పద్మనాధన్ |
ప్రముఖ పాత్రలు | అల్లుడా మజాకా బొంబాయి ప్రియుడు హిట్లర్ |
రంభ (ఆంగ్లం: Rambha) తెలుగు సినిమా పరిశ్రమలో నటి. ఈమె స్వస్థలం విజయవాడ. దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం చేసాడు.[1]
సినీ జీవితం
[మార్చు]రంభ నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా
[మార్చు]- అలెక్స్
- అల్లరి ప్రేమికుడు
- అల్లుడా మజాకా
- బావగారూ బాగున్నారా
- భైరవ ద్వీపం (ప్రత్యేక నృత్యం)
- అరుణాచలం
- బొంబాయి ప్రియుడు
- ముద్దుల ప్రియుడు
- దాడి
- మాతో పెట్టుకోకు
- వేటగాడు
- రౌడీ అన్నయ్య
- యం. ధర్మరాజు ఎం.ఎ.
- రాశి
- శివ-శక్తి
- గ్రేట్ మేన్
- విఐపి
- నవ్వండి లవ్వండి
- నమస్తే అన్న
- ఎర్రకోట
- పచ్చతోరణం
- మామా బాగున్నావా
- మాయాబజార్ (1995)
- బంగారు కుటుంబం
- ఏవండీ..ఆవిడ వచ్చింది
- హలో..అల్లుడు
- బోస్ (2000)
- యమదొంగ (ప్రత్యేక నృత్యం)
- నాగ (ప్రత్యేక నృత్యం)
- హలో బ్రదర్ (ప్రత్యేక నృత్యం)
- బోస్
- చిన్నల్లుడు
- చూసొద్దాం రండి
- దేశముదురు (ప్రత్యేక నృత్యం)
- దొంగసచ్చినోళ్లు
- గణేష్
- హిట్లర్
- ఇద్దరు మిత్రులు
- ఖైదీ ఇన్స్ పెక్టర్
- కోదండరాముడు
- లవ్ స్టోరీ 1999
- మెకానిక్ మావయ్య
- మూడు ముక్కలాట
- మృగరాజు
- నీకు, నాకు
- ఒక్కడు చాలు
- పెళ్లిగోల
- సంప్రదాయం
- సరిగమలు
- శ్రీరామచంద్రులు (2003)
- శ్రీకృష్ణార్జున విజయం (ప్రత్యేక నృత్యం)
- తొలిముద్దు (దివ్యభారతి గా కొన్ని సన్నివేశాలు)
- వాడొస్తాడు
- క్విక్ గన్ మురుగన్
aa okkati adakku
వ్యక్తిగత జీవితము
[మార్చు]ఈమె మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకునింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక్క కుమారుడు.
ఇది కూడా చూడండి
[మార్చు]రంభ - ఇంద్రుని సభలో నర్తకి
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (13 November 2022). "గ్రాండ్ రీఎంట్రీ.. పండుగ చేసుకుంటున్న పాతతరం అభిమానులు". Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రంభ పేజీ