చిన్న అల్లుడు

వికీపీడియా నుండి
(చిన్నల్లుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చిన్నల్లుడు
దర్శకత్వంశరత్
నిర్మాతచలసాని గోపి
తారాగణంసుమన్,
రంభ
దాసరి నారాయణరావు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1993 అక్టోబరు 19 (1993-10-19)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

చిన్న అల్లుడు 1993 లో శరత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో సుమన్, రంభ, ఆమని, దాసరి నారాయణరావు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని గోపి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చలసాని గోపి నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.[2]

తారాగణం[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

  • దర్శకత్వం: శరత్
  • సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సంగీతం[మార్చు]

ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు

  • కుర్రాడు బాబోయ్
  • మనసే ఓ మౌనగీతం
  • కులుకులు కులుకులు
  • అందమె ఆనందం
  • ఓలమ్మీ వడ్డాణంగా
  • సిల్కో సింగారికన్నె

మూలాలు[మార్చు]

  1. "Chinna Alludu (1993)". Indiancine.ma. Retrieved 2020-11-18.
  2. "Chinnalludu (1993) | Chinnalludu Movie | Chinnalludu Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-11-18.