శ్రీకృష్ణార్జున విజయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీకృష్ణార్జున విజయం
శ్రీకృష్ణార్జున విజయం సినిమా డివిడి కవర్
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
రచనరావి కొండలరావు
(కథ/మాటలు)
స్క్రీన్ ప్లేసింగీతం శ్రీనివాసరావు
నిర్మాతబి. వెంకట్రామరెడ్డి
తారాగణంబాలకృష్ణ,
రోజా
ఛాయాగ్రహణంఆర్. రఘునాథరెడ్డి
కూర్పుడి. రాజగోపాల్
సంగీతంమాధవపెద్ది సురేష్
నిర్మాణ
సంస్థ
చందమామ విజయా కంబైన్స్[1]
విడుదల తేదీ
15 మే 1996 (1996-05-15)
సినిమా నిడివి
157 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీకృష్ణార్జున విజయం 1996, మే 15న విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం. చందమామ విజయా కంబైన్స్ పతాకంపై బి. వెంకట్రామరెడ్డి నిర్మాణ సారథ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, రోజా ప్రధాన పాత్రల్లో నటించగా, మాధవపెద్ది సురేష్ సంగీతం అందించాడు.[2]

కథా నేపథ్యం

[మార్చు]

ఈ చిత్రం మహాభారతం నుండి ఒక చిన్న భాగం (విద్యాప్రదర్శనం నుండి పాంచాలి పరిణయం) ఆధారంగా రూపొందించబడింది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
Untitled

ఈ చిత్రానికి మాధవపెద్ది సురేష్ సంగీతం అందించాడు. పాటలు సుప్రీమ్ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలయ్యాయి.[3][4]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."భళీ భళీ భాగ్యము (రచన:వెన్నెలకంటి)"వెన్నెలకంటిఎస్. జానకి, బిఏ నారాయణ04:55
2."ఈ నీటి ఉయ్యాల (రచన:సి. నారాయణరెడ్డి)"సి. నారాయణరెడ్డిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర04:16
3."నడిచేది జీవుడు (రచన: వెన్నెలకంటి)"వెన్నెలకంటిఎస్. జానకి03:17
4."ప్రియ పిలుపు అందెరా నా దొర (రచన: సి. నారాయణరెడ్డి)"సి. నారాయణరెడ్డిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర04:18
5."సాహో మహా వీరుడా (రచన: వేటూరి సుందరరామమూర్తి)"వేటూరి సుందరరామమూర్తిఎస్. జానకి04:33
6."స్వరాగం చరణం కావాలి (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర05:40
7."దిక్ చాలించరా నీదు డాంబికము (రచన: సామవేదం షణ్ముఖశర్మ)"సామవేదం షణ్ముఖశర్మఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం00:37
8."శ్రీఆంజనేయ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం01:13
9."ముద్దుల చెల్లి నాకు (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం01:00
10."ఈ కళ్యాణ మనోఘ్న వేద (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం00:46
11."ఓంకారామృతం (రచన: జొన్నవిత్తుల)"జొన్నవిత్తులకె.ఎస్. చిత్ర01:23
12."కలవరమేలనోయ్ అనగా (రచన: జొన్నవిత్తుల)"జొన్నవిత్తులనారాయణ్00:46
13."ధాత్రి అజాతశత్రు (రచన: జొన్నవిత్తుల)"రచన: జొన్నవిత్తులఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం01:02

అవార్డులు

[మార్చు]

నంది అవార్డులు

మూలాలు

[మార్చు]
  1. "Sri Krishnarjuna Vijayam ( 1996 )". Chithr.com.[permanent dead link]
  2. "Sri Krishnarjuna Vijayamu (1996)". Indiancine.ma. Retrieved 2020-09-11.
  3. "Sri Krishnarjuna Vijayam Songs". Maza Mp3 (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-01. Archived from the original on 2020-11-30. Retrieved 2020-09-11.
  4. Raaga.com. "Sri Krishnarjuna Vijayam Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-27. Retrieved 2020-09-11.

ఇతర లంకెలు

[మార్చు]