వినోద్ (నటుడు)
Jump to navigation
Jump to search
వినోద్ | |
---|---|
జననం | అరిసెట్టి నాగేశ్వరరావు తెనాలి, గుంటూరు జిల్లా |
మరణం | జూలై 14, 2018 హైదరాబాద్ |
మరణ కారణం | బ్రెయిన్ స్ట్రోక్ |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ఇతర పేర్లు | వినోద్ |
వృత్తి | నటుడు |
భార్య / భర్త | వీనావతి |
పిల్లలు | శిరీష, సురేష్, తేజస్వి |
వినోద్ తెలుగు చలనచిత్ర నటుడు. 1980వ సంవత్సరంలో విడుదైన కీర్తి కాంత కనకం సినిమాతో సినీరంగప్రవేశం చేసిన వినోద్, మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించాడు.[1]
జననం
[మార్చు]వినోద్ గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]వినోద్ 1980లో సినీమారంగంలోకి ప్రవేశించాడు. కీర్తి కాంత కనకం సినిమాలో తొలిసారిగా నటించిన వినోద్, దాదాపు మూడు వందలకు పైగా చిత్రాలు (రెండు హిందీ సినిమాలు, 28 తమిళ సినిమాలు) తోపాటూ అనేక టీవీ ధారవాహికల్లో కూడా నటించాడు.
నటించిన సినిమాలు
[మార్చు]- నల్లత్రాచు (1987)
- లారీ డ్రైవర్ (1990)
- ఆయుధం (1990)
- చంటి (1991)
- చిట్టెమ్మ మొగుడు (1992)
- అసాధ్యులు (1992)
- భైరవద్వీపం (1994)
- సాంబయ్య (1999)
- డార్లింగ్ డార్లింగ్ (2001)
- ఇంద్ర (2002)
- 24 గంటలు (2004)
- నేనుసైతం (2004)
- శంఖారావం (2004)
- నరసింహనాయుడు (2001)
మరణం
[మార్చు]వినోద్ 2018, జూలై 14 శనివారం తెల్లవారుజామున 2 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాదు లో మరణించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఆంధ్రజ్యోతి (14 July 2018). "టాలీవుడ్ నటుడు వినోద్ మృతి". Archived from the original on 14 July 2018. Retrieved 14 July 2018.