కీర్తి కాంత కనకం
స్వరూపం
కీర్తి కాంత కనకం (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | యు.విశ్వేశ్వర రావు |
---|---|
తారాగణం | రంగా, మంగళగౌరి |
నిర్మాణ సంస్థ | విశ్వశాంతి మూవీస్ |
భాష | తెలుగు |
కీర్తి కాంత కనకం 1983 ఏప్రిల్ 9న విడుదలైన తెలుగు సినిమా. విశ్వశాంతి మూవీస్ బ్యానర్ కింద యు.డి.మురళీకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు యు. విశ్వేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఏలేశ్వరం రంగా, మంగళ గౌరి, బాబు నాగేంద్ర లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి. చలపతిరావు సంగీతాన్నందించాడు. [1] ఇంగ్లీషు పాటలు ఉన్న తొలి తెలుగు సినిమా ఇదే. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 3 నంది అవార్డులను అందుకుంది.
తారాగణం
[మార్చు]- బాబు నాగేంద్ర,
- ఇర్ఫాన్,
- మంగళ గౌరి,
- లలిత,
- ఏలేశ్వరం రంగా (అలమండ రంగా )
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, స్క్రీన్‌ప్లే: యు.విశ్వేశ్వరరావు
- సంభాషణలు: కొండవీటి వెంకట కవి
- సాహిత్యం: పద్మిని రాజన్, యు.విశ్వేశ్వరరావు
- సినిమాటోగ్రఫీ: మోహన కృష్ణ
- ఎడిటింగ్: ఆర్.హనుమంత రావు
- కళ: కె.ఎల్.ధర్
- నిర్మాత: యుడి మురళీకృష్ణ
- దర్శకుడు: యు.విశ్వేశ్వరరావు
- బ్యానర్: విశ్వ శాంతి పిక్చర్స్
- విడుదల తేదీ: ఏప్రిల్ 9
- చిరుగాలి తోటలో సిరిమల్లె -జమునారాణి - రచన: యు. విశ్వేశ్వరరావు 00:00
- ఫాలింగ్ ఇన్ లవ్ విత్ మై డార్లింగ్ - కళ్యాణం - రచన: పద్మిని రాజన్ 01:35
- ముండమోపి పెత్తనం ముసుగులోన దొరతనం - ఎస్. జానకి బృందం- రచన: యు. విశ్వేశ్వరరావు 05:57
- డాన్స్ టు మీ టూ డాన్స్ - ఎస్. జానకి బృందం- రచన: పద్మిని రాజన్ 08:47
మూలాలు
[మార్చు]- ↑ "Keerthy Kantha Kanakam (1983)". Indiancine.ma. Retrieved 2022-11-13.
- ↑ "Keerthi Kantha Kanakam-1983 - Google Drive". drive.google.com. Retrieved 2022-11-13.