ఆయుధం (సినిమా)
Appearance
ఆయుధం (1990 తెలుగు సినిమా) | |
ఆయుధం సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.మురళీమోహన్‌రావు |
నిర్మాణం | జి.సత్యనారాయణ |
కథ | పరుచూరి సోదరులు, సెల్వరాజ్ (మూలకథ) |
చిత్రానువాదం | కె.మురళీమోహన్‌రావు |
తారాగణం | కృష్ణ, రమేష్ బాబు, రాధ, వాణీ విశ్వనాథ్, కైకాల సత్యనారాయణ |
సంగీతం | కె.చక్రవర్తి |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
ఛాయాగ్రహణం | కె.యస్. హరి |
కూర్పు | నరశింహారావు |
నిర్మాణ సంస్థ | శ్రీ బాలాజీ ఫిలింస్ |
భాష | తెలుగు |
ఆయుధం 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ బాలాజీ ఫిలింస్ పతాకంపై జి. సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో కె. మురళీమోహన్‌రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, రమేష్ బాబు, రాధ, వాణీ విశ్వనాథ్ ముఖ్యపాత్రల్లో నటించగా, కె.చక్రవర్తి సంగీతం అందించాడు.
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: కె. మురళీమోహన్‌రావు
- నిర్మాణం: జి.సత్యనారాయణ
- మూలకథ: సెల్వరాజ్
- కథ, మాటలు: పరుచూరి సోదరులు
- సంగీతం: కె.చక్రవర్తి
- ఛాయాగ్రహణం: కె.యస్. హరి
- కూర్పు: నరశింహారావు
- నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ ఫిలింస్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించగా, వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు.[1]
- ఏవే ఏవే రంగమ్మ , గానం. మనో , ఎస్. జానకి
- చింతాకు తూచూ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- మా పల్లె కొచ్చింది , గానం. మనో, ఎస్ జానకి
- సారు దొరగారు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- బావ నువ్వు నా మొగుడు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.
మూలాలు
[మార్చు]- ↑ నా సాంగ్స్, పాటలు (2 April 2019). "Aayudham 1990 Telugu Movie". NaaSongs.Com.Co. Retrieved 19 July 2020.