శివకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివకృష్ణ
జననంశివకృష్ణ
నివాసంహైదరాబాదు
జాతితెలుగు
చదువుబి.కాం
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1981–ప్రస్తుతం
జీవిత భాగస్వామిభానుమతి
తల్లిదండ్రులుపి. ఎన్. రాజు
సుభద్రమ్మ

శివకృష్ణ ఒక తెలుగు సినీ నటుడు.[1] సుమారు 100 సినిమాలకు పైగా నటించాడు.[2] 1998 లో ఆయనకు కిన్నెర అవార్డు లభించింది. 1981 లో వచ్చిన మరో మలుపు ఆయన మొదటి చిత్రం.

శివకృష్ణ మొదటగా భారతీయ జనతా పార్టీలో చేరాడు. తరువాత తెలుగు దేశం పార్టీ లోకి మారి ఆ పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడు.[3] 2015 లో మా ఎన్నికల్లో మంచు లక్ష్మితో పాటు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[4]

నటించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఫిల్మీ బీట్ లో శివకృష్ణ ప్రొఫైలు". filmibeat.com. Retrieved 21 September 2016.
  2. శివకృష్ణ. "శివకృష్ణ "మా" స్టార్స్ ప్రొఫైలు". maastars.com. Retrieved 21 September 2016.
  3. "Actor Siva Krishna Joins TDP". tollywood.net. మూలం నుండి 26 జనవరి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 23 September 2016.
  4. సురేష్, కృష్ణమూర్తి. "Rajendra Prasad defeats Jayasudha in MAA polls". thehindu.com. కస్తూరి అండ్ సన్స్. Retrieved 23 September 2016.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=శివకృష్ణ&oldid=2826647" నుండి వెలికితీశారు