జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా
స్వరూపం
జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా (2009 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రామకృష్ణారెడ్డి గూడ |
---|---|
నిర్మాణం | బి.వి.రెడ్డి |
తారాగణం | బి.వి.రెడ్డి, సుమన్, రమాప్రభ |
సంగీతం | లలిత్ సురేష్ |
గీతరచన | సుద్దాల అశోక్ తేజ |
నిర్మాణ సంస్థ | ఎస్.ఆర్.ఆర్.క్రియేషన్స్ |
భాష | తెలుగు |
జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా 2009, నవంబరు 29న విడుదలైన తెలుగు సినిమా. బి.వి.రెడ్డి షిర్డీ సాయిబాబాగా ప్రధాన పాత్రను పోషిస్తూ నిర్మించిన ఈ సినిమాకు గూడ రామకృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు.[1] ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నంది పురస్కారాన్ని అందజేసింది.[2]
నటీనటులు
[మార్చు]- బి.వి.రెడ్డి
- సుమన్
- శివకృష్ణ
- నాగబాబు
- నారాయణరావు
- బ్రహ్మాజీ
- రామిరెడ్డి
- రఘునాథ రెడ్డి
- సత్యారెడ్డి
- గుండు హనుమంతరావు
- శివ సత్యనారాయణ
- రమాప్రభ
- శివపార్వతి
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత: బి.వి.రెడ్డి
- దర్శకుడు: రామకృష్ణారెడ్డి గూడ
- సంగీతం: లలిత్ సురేష్[1]
- మాటలు: కొమ్మనాపల్లి గణపతిరావు[3]
- పాటలు: సుద్దాల అశోక్ తేజ[3]
- ఛాయాగ్రహణం: శ్రీనివాసరెడ్డి[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 web master. "Jagadhguru Sri Shirdi Saibaba". indiancine.ma. Retrieved 8 June 2021.
- ↑ http://www.idlebrain.com/news/2000march20/nandiawards2009.html
- ↑ 3.0 3.1 వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి. "నెలాఖరులో జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా". వెబ్ దునియా. Retrieved 8 June 2021.
- ↑ web master. "జగద్గురు శ్రీ షిరిడీ సాయిబాబా". ఫిల్మీబీట్. Retrieved 8 June 2021.