కొమ్మనాపల్లి గణపతిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొమ్మనాపల్లి గణపతిరావు తెలుగు నవలా సాహిత్యంలో పేరెన్నికగన్న రచయితలలో ఒకడు.కొమ్మనాపల్లి శైలి సున్నితంగా భావగర్భితంగా ఉండి మనసును హత్తుకుంటుంది. రాసినవి కొన్ని నవలలే అయినాకూడా పాఠకుల ఆదరణ పొందగలిగినవి.

సినిమాలు[మార్చు]

 • 1993లో రామ్ గోపాలవర్మ దర్శకత్వంలో వచ్చిన గోవిందా గోవిందా సినిమాకు కథనందించారు.
 • 1989లో వచ్చిన హిందీ చిత్రం కానూన్ అప్నా అప్నా{న్యాయం మనదే}కు రచయితగా పనిచేసారు.

నవలా జాబితా[మార్చు]

 • అగ్నిశ్వాస
 • అరణ్యకాండ
 • అసురవేదం
 • బలిధానం
 • బెట్టర్ హెర్
 • బ్లాక్ మాంబా
 • దేవ గాంధారం
 • గోరు వెచ్చని సూర్యుడు
 • గ్రాండ్ మాష్టర్
 • హంసగీతం
 • కాండవ దహనం
 • మేజర్ సంగ్రామ్
 • మృత్యుంజయుడు
 • మిస్.మేనక. ఐపియస్
 • నాని
 • ఒక్క క్షణం
 • ప్రణయ ప్రభంధం
 • రోషనారి
 • శత ధినోత్సవం
 • శతగ్ని
 • సినీస్టార్
 • ది జడ్జిమెంట్