మెరుపు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాతావరణంలో జరిగే విద్యుత్ ప్రక్రియ కొఱకు మెరుపు చూడండి

మెరుపు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం త్రిపురనేని గోపీచంద్
రచన కొమ్మనాపల్లి గణపతిరావు
తారాగణం కస్తూరి
సంగీతం భరద్వాజ
ఛాయాగ్రహణం రాంప్రసాద్
కూర్పు త్రినాథ్
నిర్మాణ సంస్థ గీతాంజలీ క్రియేషన్స్
భాష తెలుగు

మెరుపు 1996 లో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం. కొమ్మనాపల్లి రావు రచించిన కథకు నాదెళ్ళ గోపీచంద్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఆనంద్, కస్తూరి, విక్రమ్ ముఖ్య పాత్రల్లో నటించగా, బ్రహ్మానందం సహాయక పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని తమిళంలో మిస్ మద్రాస్గా సాయి భాగ్యశ్రీ ఫిల్మ్స్ వారు అనువదించారు. 1994 లో మిస్ మద్రాస్ అందాల పోటీలో ఈ నటి విజయం సాధించిన కారణంగా దీనికి ఆ పేరు పెట్టారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
Track list
సం.పాటపాట నిడివి
1."పరువాల శిల్పం" 
2."చలో చలో హృదయమా" 
3."ఏదోలాగా ఉంది" 
4."లవ్‌లో పడితే" 
5."ఓకే ఓకే" 

మూలాలు

[మార్చు]
  1. "A quizzer at heart". The Hindu. 25 February 2002. Archived from the original on 21 జూన్ 2003. Retrieved 21 ఆగస్టు 2020.