శివపార్వతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శివపార్వతి తెలుగు సినిమా నటి. ఈమె తెనాలిలో జన్మించి అక్కడే విద్యాభ్యాసం చేసింది. 1975 నుండి వివిధ నాటకాల ద్వారా వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. ఈమెకు ప్రజానాట్యమండలి, పరుచూరి రఘుబాబు స్మారక కళాపరిషత్‌లతో అనుబంధం ఉంది. 1991లో సర్పయాగం సినిమాతో చలనచిత్ర రంగంలో అడుగుపెట్టింది. ఈమె ఇప్పటి వరకు 200కు పైగా తెలుగు సినిమాలు, 5 కన్నడ సినిమాలు, 4 తమిళ సినిమాలలో భార్య, అత్త, తల్లి మొదలైన విలక్షణమైన క్యారెక్టర్ పాత్రలను పోషించింది[1].


నటించిన తెలుగు సినిమాలు[మార్చు]

టి.వి.సీరియళ్లు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వేల్పుల, సత్యనారాయణ (9 Apr 2011). "నటనకే వన్నెతెస్తున్న నటి శివపార్వతి". విశాలాంధ్ర. Retrieved 4 October 2016.

బయటి లింకులు[మార్చు]