రాధ మధు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాధ మధు
Genreధారావాహికం
Starringకల్యాణ్ ప్రసాద్ తొరం
మోనిక
శివపార్వతి
లహరి
రావి కొండలరావు
రాధా కుమారి
ఛలపతిరాజు
రాగిణి
Theme music composerవైభవ్
Opening theme"ఆగదేనాడు కాలము "
by వైభవ్
Country of originభారత దేశం
Original languageతెలుగు
No. of seasons1
No. of episodes450
Production
Production locationహైదరాబాద్ (filming location)
Running time17–20 minutes (per episode)
Production companyScorpio Productions
Release
Original networkమా టీవీ
Picture format480i
Original release2006, సోమవారం-గురువారం 8:00pm
External links
Website

రాధ మధు ప్రసిద్ధిచెందిన ఒక తెలుగు దైనిక ధారావాహిక. ఇది 2006 నుండి 2008 వరకు మా టీవీలో ప్రసారమయ్యింది. 450 భాగాలుగా ప్రసారమయిన ఈ దైనిక ధారావాహికకు యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన "గిరిజా కళ్యాణం" నవల మూల ఆధారం.

పాత్రలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రాధ_మధు&oldid=1979436" నుండి వెలికితీశారు