రాగిణి
స్వరూపం
Look up ragini in Wiktionary, the free dictionary.
- రాగిణి ద్వివేది, రాగిణి ద్వివేది ఒక భారతీయ సినీ నటి. ఎక్కువగా దక్షిణ భారత భాషలలో నటిస్తుంది. ఈమె స్వస్థలము బెంగళూరు.
- రాగిణి (నటి), రాగిణి భారతీయ సినిమానటి, నర్తకి. ఈమె ట్రావన్‌కోర్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలలో చివరి సోదరీమణి.
- రాగిణి, ఆమె దూరదర్శన్ లో ప్రసారమయిన టెలివిజన్ ధారావాహికలలో అరంగేట్రం చేసింది. ఆమె 550 సీరియల్స్, 190 తెలుగు చిత్రాలలో సహాయక పాత్రలు పోషించింది.
- రాగిణి షా, భారతీయ నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి. టీవిరంగంలో అనేక సహాయ పాత్రలలో నటించింది.
- రాగిణి నంద్వాని, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన టివి, సినిమా నటి. మిస్సెస్ కౌశిక్ కి పాంచ్ బహుయిన్ అనే హిందీ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించింది.
- రాగిణి ఖన్నా, ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి, మోడల్, గాయని, టెలివిజన్ హోస్ట్.
- రాగిణి ఉపాధ్యాయ, రాగిణి ఉపాధ్యాయగా ప్రసిద్ధి చెందారు, నేపాల్ చెందిన చక్కటి కళాకారిణి , గీత రచయిత్రి , మరియు పరోపకారి.
- రాగిణి దేవి, రాగిణి దేవి అని పిలుస్తారు, ఆమె పశ్చిమాన ప్రసిద్ధి చెందిన భరత నాట్యం, కూచిపూడి, కథాకళి, ఒడిస్సీ యొక్క భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి .
- రాగిణి సింగ్, జార్ఖండ్ కు చెందిన భారతీయ రాజకీయవేత్త.
- రాగిణి సోన్కర్ (జననం 1990 డిసెంబరు 11) ఒక భారతీయ వైద్యురాలు, రాజకీయ నాయకురాలు.
- రాగిణి శంకర్ :రాగిణి శంకర్ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, ఫ్యూజన్ ప్రదర్శించే భారతీయ వయోలిన్ విద్వాంసురాలు.
సంగీతం
[మార్చు]- రాగిణి, భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక శ్రావ్యమైన రాగం యొక్క స్త్రీలింగ ప్రతిరూపం.