రాగిణి ద్వివేది
స్వరూపం
రాగిణి ద్వివేది | |
|---|---|
ఆచార్య హెబ్బాలో రాగిణి త్రివేది | |
| జననం | |
| జాతీయత | భారతీయురాలు |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2009 - ఫ్రస్తుతం |
రాగిణి ద్వివేది ఒక భారతీయ సినీ నటి. ఎక్కువగా దక్షిణ భారత భాషలలో నటిస్తుంది. ఈమె స్వస్థలము బెంగళూరు.[1]
నటించిన చిత్రాలు
[మార్చు]కన్నడ
[మార్చు]- వీర మదికెరి
- రాగిణి ఐ.పి.ఎస్
తెలుగు
[మార్చు]- జెండా పై కపిరాజు
తమిళము
[మార్చు]వ్యక్తిగత జీవితg
[మార్చు]2011 నుండి కర్ణాటక ప్రభుత్వం తరపున నందిని పాలు ప్రచారకర్తగా ఆమె పనిచేస్తున్నది.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Ragini Dwivedi: Movies, Photos, Videos, News, Biography & Birthday". The Times of India. 1990-05-24. Retrieved 2025-11-02.
- ↑ "Ragini for 'Nandini'". indiaglitz.com. 19 April 2011. Archived from the original on 6 మార్చి 2014. Retrieved 6 March 2014.
- ↑ "The Grand Launch of Brand New Milk Products". kmfnandini. Archived from the original on 6 మార్చి 2014. Retrieved 6 March 2014.