వైభవ్ రెడ్డి
స్వరూపం
(వైభవ్ నుండి దారిమార్పు చెందింది)
వైభవ్ రెడ్డి | |
|---|---|
| జననం | సుమంత్ 1978 ఏప్రిల్ 21 |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2007 - ప్రస్తుతం |
వైభవ్ రెడ్డి దక్షిణ భారత చలనచిత్ర నటుడు, తెలుగు సినిమా దర్శకుడైన ఎ. కోదండరామిరెడ్డి కుమారుడు.[1] తన తండ్రి దర్శకత్వం వహించిన గొడవ (2007) సినిమాతో చలనచిత్రరంగంలోకి ప్రవేశించాడు.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]వైభవ్ 1978, ఏప్రిల్ 21న నెల్లూరులో జన్మించాడు. వీరిది తెలుగు కుటుంబం. చెన్నైలోనే తన విద్యాభ్యాసం సాగింది.
సినిమారంగం
[మార్చు]తెలుగు సినిమా దర్శకుడైన ఎ. కోదండరామిరెడ్డి కుమారుడిగా తన తండ్రి దర్శకత్వం వహించిన గొడవ (2007) సినిమాతో చలనచిత్రరంగంలోకి ప్రవేశించిన వైభవ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సరోజ, గోవా, గ్యాంబ్లర్ (మనకథ) సినిమాలతో గుర్తింపు పొందాడు.
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]| సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు | |
|---|---|---|---|---|---|
| 2007 | గొడవ | బాలు | తెలుగు | ||
| 2008 | సరోజ | రాంబాబు | తమిళం | తెలుగులో సరోజగా అనువాదమైంది | |
| 2009 | కాస్కో | వంశీ/పవన్ కళ్యాణ్ | తెలుగు | ||
| 2010 | గోవా | రాయరాజన్ | తమిళం | ||
| ఈసన్ | చెజియన్ దేవనాయగమ్ | తమిళం | |||
| 2011 | మనకథ (గ్యాంబ్లర్) | సుమంత్ | తమిళం | ||
| 2013 | యాక్షన్ త్రిడి | శివ | తెలుగు | ||
| బిర్యాని | వైభవ్ | తమిళం | అతిథి పాత్ర | ||
| 2014 | బ్రమ్మన్ | వైభవ్ | తమిళం | అతిథి పాత్ర | |
| ఢమాల్ డుమీల్ | మణికందన్ | తమిళం | తెలుగులో ధనా ధన్‌గా అనువాదమైంది | ||
| అనామిక[2] | పార్థసారథి | తెలుగు | |||
| నీ ఎంగె ఎన్ అంబె | తమిళం | ||||
| కప్పల్ | వాసు | తమిళం | తెలుగులో పాండవుల్లో ఒకడుగా అనువాదమైంది | ||
| 2015 | అంబాల | శక్తి | తమిళం | తెలుగులో మగ మహా రాజుగా అనువాదమైంది | |
| మాస్ | ఘోష్ట్ | తమిళం | అతిథి పాత్ర
తెలుగులో రాక్షసుడిగా అనువాదమైంది |
||
| 2016 | అరన్మనై 2 | మాయ భర్త | తమిళం | అతిథి పాత్ర
తెలుగులో కళావతిగా అనువాదమైంది |
|
| హలో నాన్ పేయ్ పేసురెన్ | అముధన్ | తమిళం | |||
| ఇరైవి | వసంత్ | తమిళం | అతిథి పాత్ర | ||
| ముతిన కాత్తిరికా | మాయ ప్రియుడు | తమిళం | అతిథి పాత్ర | ||
| చెన్నై600028 II | మరుతుపండి | తమిళం | |||
| 2017 | నిబునన్ | సందీప్ | తమిళం | ||
| విస్మయ | కన్నడం | ||||
| మెయాద మాన్ | తమిళం | ||||
| 2018 | ఆర్.కె. నగర్ | తమిళం | చిత్రీకరణ | ||
| కాట్టేరి | తమిళం | చిత్రీకరణ | |||
| 2019 | పేట | "ఆహా కళ్యాణం" పాటలో | |||
| సిక్సర్ | ఆది | ||||
| పెట్రోమాక్స్ | వైభవ్ | అతిధి పాత్ర | |||
| ఆర్కే నగర్ | శంకర్ | నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది | |||
| 2020 | తానా | శక్తి | |||
| లాక్ అప్ | వసంత్ | జీ5లో విడుదలైంది | |||
| 2021 | లైవ్ టెలికాస్ట్ | శేఖర్ | వెబ్ సిరీస్; డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలైంది | ||
| మలేషియా టు ఆమ్నీషియా | అరుణ్‌కుమార్ కృష్ణమూర్తి | నిర్మాత ;జీ5లో విడుదలైంది | |||
| 2022 | మన్మధ లీలై వెంకట్ \మన్మధ లీల | వైభవ్ | అతిధి పాత్ర | ||
| కట్టేరి | కిరణ్ | [3] | |||
| బఫూన్ | కుమరన్ | [4] | |||
| 2023 | యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో | చెల్లకన్ను | వెబ్ సిరీస్; సోనీలివ్ లో విడుదలైంది | [5] | |
| కస్టడీ | గాయకుడు | అతిధి పాత్ర | |||
| తెలుగు సినిమా; అతిధి పాత్ర | |||||
| మోడ్రన్ లవ్ చెన్నై | మల్లిక భర్త | టెలివిజన్ సిరీస్ | |||
| ఆలంబన | [6] | ||||
| 2024 | రణం అరం తవరేల్ | శివ | తమిళం | 25వ చిత్రం | |
| ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ | షా | ||||
| 2025 | పెరుసు | దురైకన్ను | |||
| చెన్నై సిటీ గ్యాంగ్‌స్టర్స్ | పాండి | ||||
| టిబిఎ | అలంబన † | అన్బు | ఆలస్యం అయింది |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | భాష | నెట్‌వర్క్ | గమనికలు | సూచిక నెం. |
|---|---|---|---|---|---|---|
| 2021 | లైవ్ టెలికాస్ట్ | శేఖర్ | తమిళం | డిస్నీ+హాట్‌స్టార్ | వెబ్ అరంగేట్రం | |
| 2023 | యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో | చెల్లకన్ను | సోనీలైవ్ | |||
| మోడరన్ లవ్ చెన్నై | మల్లిక భర్త. | అమెజాన్ ప్రైమ్ వీడియో | "కాదల్ ఎన్బందు కన్నుల గుండె ఇరుక్కురా ఎమోజి" విభాగంలో | |||
| 2024 | బెంచ్ లైఫ్ | జి. బలరామ్ | తెలుగు | సోనీలైవ్ |
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "సినీ పీల్డ్ వద్దనుకున్నా కానీ.. కోదండరామి రెడ్డి". telugu.filmibeat.com. Retrieved 13 October 2017.[permanent dead link]
- ↑ సాక్షి (April 23, 2014). "'అనామిక' ఆడియో ఆవిష్కరణ". Retrieved 13 October 2017.
- ↑ "Vaibhav's Katteri gets a release date". Cinema Express. Retrieved 20 September 2022.
- ↑ "Buffoon (2022) | Buffoon Movie | Buffoon Tamil Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". Filmibeat.com.
- ↑ "Accidental Farmer & Co: SonyLIV's forthcoming Tamil original, starring Vaibhav, is a comedy in the offing" (in ఇంగ్లీష్). www.ottplay.com.
- ↑ Andhrajyothy (12 December 2023). "గ్యాప్ తీసుకోలేదు.. వచ్చిందంతే!". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వైభవ్ రెడ్డి పేజీ