గొడవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొడవ
దర్శకత్వంఎ. కోదండరామిరెడ్డి
రచనపరుచూరి సోదరులు (మాటలు)
నిర్మాతఎ. కోదండరామిరెడ్డి, ఎ. భారతి, సునీల్ రెడ్డి (సమర్పణ)
తారాగణంవైభవ్ రెడ్డి, శ్రద్ధా ఆర్య
ఛాయాగ్రహణందినేష్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణిశర్మ
విడుదల తేదీ
2007 డిసెంబరు 7 (2007-12-07)
సినిమా నిడివి
146 ని.
భాషతెలుగు

గొడవ ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 2007లో విడుదలైన చిత్రం. ఇందులో వైభవ్, శ్రద్ధ ఆర్య ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు కోదండరామి రెడ్డి కొడుకు వైభవ్ నటుడిగా పరిచయమయ్యాడు. కథానాయిక శ్రద్ధ ఆర్యకు కూడా ఇది తెలుగులో తొలి చిత్రం. ఈ చిత్రాన్ని కోదండరామి రెడ్డి కుటుంబం కె. ఫిల్మ్స్ అనే పేరుతో నిర్మించింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. దినేష్ కెమెరా బాధ్యతలు నిర్వహించగా, మార్తాండ్ కె. వెంకటేష్ కూర్పు బాధ్యతలు నిర్వహించాడు.

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

ఈ చిత్ర కథానాయకుడు వైభవ్ అసలు పేరు సుమంత్. అక్కినేని వారసుడు సుమంత్ అప్పటికే పేరు తెచ్చుకున్న నటుడు కావడంతో కోదండ రామిరెడ్డి తన కుమారుడు తెరమీద కనిపించడం కోసం ఎంపిక చేసుకున్న పది పేర్లలో ఒకదానిని సూచించమని చిరంజీవిని అడిగాడు. చిరంజీవి వైభవ్ అనే పేరు సూచించాడు.[1][2] ఈ సినిమా నిర్మాణం సెప్టెంబరు 2007 కి పూర్తయింది.[3]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Sumanth Reddy is actor Vaibhav's real name". The Times of India.
  2. "Telugu cinema news - idlebrain.com". idlebrain.com.
  3. "Godava press meet - Telugu cinema - Vaibhav". www.idlebrain.com.
"https://te.wikipedia.org/w/index.php?title=గొడవ&oldid=3274959" నుండి వెలికితీశారు