చలపతిరావు తమ్మారెడ్డి
చలపతిరావు | |
---|---|
జననం | తమ్మారెడ్డి చలపతిరావు [1] 1944 మే 8 కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు |
మరణం | 2022 డిసెంబరు 25 హైదరాబాదు | (వయసు 78)
మరణ కారణం | గుండెపోటు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నటుడు , నిర్మాత |
జీవిత భాగస్వామి | ఇందుమతి |
పిల్లలు | ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి రవిబాబు |
తల్లిదండ్రులు |
|
చలపతిరావు అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు (1944 మే 8 - 2022 డిసెంబరు 25) సుప్రసిద్ద తెలుగు సినీ నటుడు. ఇతను పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాలైన పాత్రల్లో నటించాడు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న పేరు మణియ్య. అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న మామిళ్ళపల్లి . 1966లో విడుదలైన గూఢచారి 116 సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. కాగా తన చివరి చిత్రం 2021లో విడుదలైన బంగార్రాజు. ఎన్టీఆర్ కృష్ణ నాగార్జున చిరంజీవి వెంకటేష్ చిత్రాల్లో ఆయన సహాయ నటుడిగా ప్రతి నాయకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు కలియుగ కృష్ణుడు కడప రెడ్డమ్మ జగన్నాటకం పెళ్లంటే నూరేళ్లపంట తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు యమగోల యుగపురుషుడు డ్రైవర్ రాముడు అనార్కలి బాలకృష్ణుడు జస్టిస్ చౌదరి సర్దార్ రాముడు బొబ్బిలి పులి చట్టంతో పోరాటం దొంగరాముడు అల్లరి అల్లుడు అల్లరి నిన్నే పెళ్లాడతా నువ్వే కావాలి సింహాద్రి బన్నీ బొమ్మరిల్లు అరుంధతి సింహ దమ్ము లెజెండ్ ఇలా ఎన్నో వందల చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్నా చలపతిరావు గుండెపోటుతో 2022 డిసెంబర్ 25న తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు
వ్యక్తిగత వివరాలు
[మార్చు]ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. వాళ్లు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి బల్లిపర్రు వెళుతుంటారు. అక్కడ ఉన్న వారికి స్వంత ఇల్లు, రెండెకరాలు పొలం ఉంది.
పాక్షిక సినీ జాబితా
[మార్చు]ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
నటుడుగా
[మార్చు]- గూఢచారి 116 (1966)
- సాక్షి (1967)
- బుద్దిమంతుడు (1969)
- టక్కరి దొంగ చక్కని చుక్క (1969)
- కథానాయకుడు (1969)
- అల్లుడే మేనల్లుడు (1970)
- పెళ్లి కూతురు (1970)
- మాయని మమత (1970)
- సంపూర్ణ రామాయణం (1971)
- కాలం మారింది (1972)
- అందాల రాముడు (1973)
- తాతమ్మకల (1974)
- యమగోల (1975)
- అన్నదమ్ముల అనుబంధం (1975)
- మనుషులంతా ఒక్కటే (1976)
- యమగోల (1977)
- దాన వీర శూర కర్ణ (1977)
- వేటగాడు (1979)
- శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
- అక్బర్ సలీమ్ అనార్కలి (1979)
- యువతరం కదిలింది (1980)
- సరదా రాముడు (1980)
- బుచ్చిబాబు (1980)
- కొండవీటి సింహం (1981)
- రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
- గురు శిష్యులు (1981)
- జీవనధార (1982)
- త్రిశూలం (సినిమా) (1982)
- రుద్రకాళి (1983)
- శ్రీరంగనీతులు (సినిమా) (1983)
- ముందడుగు (1983 సినిమా) (1983)
- ఖైదీ (1983)
- ప్రజా రాజ్యం (1983)[2]
- బొబ్బిలి బ్రహ్మన్న (1984)
- అనుబంధం (1984)
- మెరుపు దాడి (1984)
- శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984)
- చట్టంతో పోరాటం (1985)
- శ్రీ దత్త దర్శనం (1985)
- అడవి దొంగ (1985)
- పట్టాభిషేకం (1985)
- కిరాతకుడు (1986)
- కలియుగ పాండవులు (1986)
- అపూర్వ సహోదరులు (1986)
- అనసూయమ్మ గారి అల్లుడు (1986)
- అల్లరి కృష్ణయ్య (1986)
- అగ్ని పుత్రుడు (1987)
- భారతంలో అర్జునుడు (1987)
- భార్గవ రాముడు (1987)
- సహస సామ్రాట్ (1987)
- జానకి రాముడు (1988)
- ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)
- దొంగ రాముడు (1988)
- తిరగబడ్డ తెలుగుబిడ్డ (1988)
- రాముడు భీముడు (1988)
- సంకెళ్ళు (1988)
- ప్రేమ (1989)
- విజయ్ (1989)
- సింహ (1989)
- అశోక చక్రవర్తి (1989)
- భలే దొంగ (1989)
- అగ్గిరాముడు (1990)
- జయసింహ (1990)
- ఆడది (1990)[3]
- మా ఇంటి మహరాజు (1990)
- ఆదిత్య 369 (1991)
- మదర్ ఇండియా (1992)
- పెద్దరికం (1992)
- ఘరానా మొగుడు (1992)
- కుంతీపుత్రుడు (1993)
- పరుగో పరుగు (1993)
- చిన్న అల్లుడు (1993)
- అల్లరి అల్లుడు (1993)
- జైలర్ గారి అబ్బాయి (1994)
- ఆమె (1994)
- సూపర్ పోలీస్ (1994)
- గాండీవం (1994)
- బొబ్బిలి సింహం (1994)
- గులాబీ (1995)
- ఘటోత్కచుడు (1995)
- అల్లుడా మజాకా (1995)
- పోకిరిరాజా (1995)
- సిసింద్రీ (1995)
- పెదరాయుడు (1995)
- సంకల్పం (1995)
- వజ్రం (1995)
- సంప్రదాయం (1996)
- నిన్నే పెళ్ళాడతా (1996)
- వంశానికొక్కడు (1996)
- రాముడొచ్చాడు (1996)
- జాబిలమ్మ పెళ్ళి (1996)
- Maa Nannaki Pelli (1997)
- Veedevadandi Babu (1997)
- Chilakkottudu (1997)
- Anaganaga Oka Roju (1997)
- Abbai Gari Pelli (1997)
- Muddula Mogudu (1997)
- Oka Chinna Maata (1997)
- Snehithudu (1998)
- Yuvaratna Raana (1998)
- Sri Sitaramula Kalyanam Chutamu Rarandi (1998)
- Panduga (1998)
- Yamajaathakudu (1999)
- Sri Ramulayya (1999)
- నీ కోసం (1999)
- రియల్ స్టోరీ (2000)
- చాలా బాగుంది (2000)
- నిన్నే ప్రేమిస్తా (2000)
- నువ్వే కావాలి (2000)
- వంశోద్ధారకుడు (2000)
- Ammo Okato Tariku (2000)[4]
- నాలో వున్నా ప్రేమ (2001)
- మృగరాజు (2001)
- ఆకాశ వీధిలో (2001)
- ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001)
- మా ఆయన సుందరయ్య (2001)
- స్నేహమంటే ఇదేరా (2001)
- చెప్పాలని ఉంది (2001)
- Aadi (2002)
- Allari (2002)
- Tappu Chesi Pappu Koodu (2002)
- రాఘవ (2002)
- Hai (2002)
- హోలీ (2002)
- Totti Gang (2002)
- Dil (2003)
- జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
- తొలిపరిచయం (2003)
- Simhadri (2003)
- Dham (2003)
- Nenu.. Sita Maa Laxmi (2003)
- Aruguru Pativratalu (2004)[5]
- Malliswari (2004)
- Nenu (2004)
- గౌరి (2004)
- Shankar Dada M.B.B.S. (2004)
- Aa Naluguru (2004)
- మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
- Bhadradi Ramudu[6] (2004)
- Pourusham (2005)
- Dhairyam (2005)
- Bunny (2005)
- Good Boy (2005)
- Allari Pidugu (2005)
- Jagapati (2005)
- Nuvvante Naakishtam (2005)
- Kithakithalu (2006)
- Mudhu (2006)
- Asadhyudu (2006)
- Bommarillu (2006)
- Party (2006)[7]
- Andala Ramudu (2006)
- సక్సెస్ (2006)
- Godava (2007)
- Madhumasam (2007)
- Athili Sattibabu LKG (2007)
- Munna (2007)
- ఆపరేషన్ దుర్యోధన (2007)
- Lakshyam (2007)
- Yamagola Malli Modalayindi (2007)
- Bhajantrilu (2007)
- Don (2007)
- Yogi (2007)
- Okka Magadu (2008)
- Deepavali (2008)
- ఆటాడిస్తా (2008)
- Tinnama Padukunnama Tellarinda! (2008)
- Kalidasu (2008)
- Appuchesi Pappukudu (2008)
- Hare Ram (2008)
- Baladoor (2008)
- Chintakayala Ravi (2008)
- Kausalya Supraja Rama (2008)
- Ekaloveyudu (2008)
- Kuberulu (2008)
- Arundhati (2009)
- Fitting Master (2009)
- Adhineta (2009)
- Mitrudu (2009)
- Kick (2009)
- Samrajyam (2009)
- Anjaneyulu (2009)
- Bendu Apparao R.M.P (2009)
- Jayeebhava (2009)
- Ek Niranjan (2009)
- Kasko (2009)
- Pravarakhyudu (2009)
- Betting Bangaraju (2010)
- Sye Aata (2010)
- Kathi Kantha Rao (2010)
- నాగవల్లి (2010)[8]
- రంగ ది దొంగ (2010)
- బ్రోకర్ (2010)
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు (2011)
- వీర (2011)
- మారో (2011)
- మనీ మనీ మోర్ మనీ (2011)
- దుశ్శాసన (2011)
- మడత కాజా (2011)
- చట్టం (2011)
- క్షేత్రం (2011)
- మారో (2011)
- దమ్ము (2012)
- నందీశ్వరుడు (2012)
- ఉ కొడతారా? ఉలిక్కి పడతారా? (2012)
- సుడిగాడు (2012)
- రెబెల్ (2012)
- అవును (2012)
- ఫ్రెండ్స్ బుక్ (2012)
- దేనికైనా రెడీ
- యముడికి మొగుడు (2012)
- ఓనమాలు (2012)
- సేవకుడు (2013)
- మహంకాళి (2013)
- జై శ్రీరామ్ (2013)[9]
- భాయ్ (2013)
- బిస్కెట్ (2013)
- లెజెండ్ (2014)
- మనం (2014)
- మానస తుళ్లి పడకే (2014)
- జంప్ జిలాని (2014)[10]
- రా రా... క్రిష్ణయ్య (2014)
- దృశ్యం (2014)
- ఒక లైలా కోసం (2014)
- ఈ వర్షం సాక్షిగా (2014)[11]
- Tungabhadra (2015)[12]
- జిల్ (2015)
- దోచేయ్ (2015)
- లయన్ (2015)
- వినవయ్యా రామయ్యా(2015) [13]
- టిప్పు (2015) [14]
- సోగ్గాడే చిన్నినాయనా (2015)
- ఎటాక్ (2016)
- ఇంట్లో దెయ్యం నాకేం భయం (2016)[15]
- సిల్లీ ఫెలోస్ (2018)[16]
- ఆటగాళ్ళు (2018)
- తోలుబొమ్మలాట (2019)
- ఓ మనిషి నీవెవరు (2021)
- రికార్డు బ్రేక్ (2024)
- కలియుగ కృష్ణుడు
- కడపరెడ్డెమ్మ
- జగన్నాటకం
- పెళ్లంటే నూరెళ్ల పంట
- ప్రసిడెంట్ గారి అల్లుడు
- అర్ధరాత్రి హత్యలు
- రక్తం చిందిన రాత్రి
మరణం
[మార్చు]చలపతిరావు 78 సంవత్సరాల వయసులో హైదరాబాదులోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.[18] ఆయన భార్య ఇందుమతి గతంలోనే అగ్ని ప్రమాదంలో చనిపోయింది. ఆయనకు కొడుకు రవిబాబు, ఇద్దరు కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు.[19]
మూలాలు
[మార్చు]- ↑ "CHALAPATHI RAO". maastars.com. Archived from the original on 2015-02-23. Retrieved February 23, 2015.
- ↑ "Prajarajyam". bharatmovies.com. Archived from the original on 23 June 2015. Retrieved 1 June 2015.
- ↑ Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]
- ↑ "Ammo Okato Tariku Telugu Full Movie - Srikanth - Raasi - EVV Satyanarayana". youtube.com. Archived from the original on 10 March 2016. Retrieved 22 June 2015.
- ↑ "Movie review - Aruguru Pativratalu". idlebrain.com. Archived from the original on 6 May 2015. Retrieved 20 February 2015.
- ↑ "Bhadradri RamuduFavourite". timesofindia.indiatimes.com.
- ↑ "Cast". idlebrain.com. Archived from the original on 24 September 2015. Retrieved 6 April 2015.
- ↑ "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.
- ↑ The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. Archived from the original on 16 April 2013. Retrieved 11 July 2019.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2015-07-03.
- ↑ "Ee Varsham Sakshiga Review and Rating-Varun Sandesh, HariPriya". dailyindia.org. 13 December 2014. Archived from the original on 3 ఫిబ్రవరి 2015. Retrieved 3 February 2015.
- ↑ "Review : Tungabhadra – Predictable Rural Drama". 123telugu.com. Archived from the original on 21 March 2015. Retrieved 21 March 2015.
- ↑ "Vinavayya Ramayya audio on May 23rd". indiaglitz.com. 18 May 2015. Archived from the original on 23 May 2015. Retrieved 19 May 2015.
- ↑ "Tippu to be released on June 19th". indiaglitz.com. 3 June 2015. Archived from the original on 19 June 2015. Retrieved 19 June 2015.
- ↑ "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.
- ↑ సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2018. Retrieved 6 June 2019.
- ↑ "Chalapathi Rao Telugu Actor Biodata". telugumovie.co. Archived from the original on 23 February 2015. Retrieved 23 February 2015.
- ↑ "Chalapathi Rao: టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు చలపతిరావు హఠాన్మరణం". web.archive.org. 2022-12-25. Archived from the original on 2022-12-25. Retrieved 2022-12-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Namaste Telangana (25 December 2022). "ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.