జాబిలమ్మ పెళ్ళి
స్వరూపం
| జాబిలమ్మ పెళ్ళి | |
|---|---|
![]() జాబిలమ్మ పెళ్ళి సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | ఎ. కోదండరామిరెడ్డి |
| రచన | కె.ఎల్. ప్రసాద్ (కథ/మాటలు) |
| స్క్రీన్ ప్లే | ఎ. కోదండరామిరెడ్డి |
| నిర్మాత | బాబు ఎప్.ఎస్. బూరుగుపల్లి |
| తారాగణం | జగపతి బాబు, మహేశ్వరి రుచిత ప్రసాద్ వాణిశ్రీ |
| ఛాయాగ్రహణం | పి.ఎస్. ప్రకాష్ |
| కూర్పు | కె.ఏ. వెంకటేష్ మార్తాండ్ కె. వెంకటేష్ |
| సంగీతం | ఎం.ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ శ్రీనివాస ఆర్ట్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 1996 |
సినిమా నిడివి | 143 నిముషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
జాబిలమ్మ పెళ్ళి 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ శ్రీనివాస ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బాబు ఎప్.ఎస్. బూరుగుపల్లి నిర్మాణ సారథ్యంలో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, మహేశ్వరి, రుచిత ప్రసాద్, వాణిశ్రీ తదితరులు నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.[1][2]
నటవర్గం
[మార్చు]- జగపతిబాబు (రాముడు)
- మహేశ్వరి (జ్యోతి)
- రుచిత ప్రసాద్ (మధురవాణి/లక్ష్మి)
- వాణిశ్రీ (పద్మావతిదేవి)
- కె. ఆశోక్ కుమార్ (పొడుగు బాబు)
- తనికెళ్ళ భరణి (అంజినీల్)
- జె వి సోమయాజులు (పూజారి)
- మంజు భార్గవి (మంజరి)
- బ్రహ్మానందం
- మన్నవ బాలయ్య
- గిరిబాబు
- ఎ. వి. ఎస్
- చలపతిరావు
- గుండు హనుమంతరావు
- రజిత
- రాగిణి
- సరస్వతమ్మ
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: ఎ. కోదండ రామి రెడ్డి
- నిర్మాత: బాబు ఎప్.ఎస్. బూరుగుపల్లి
- కథ, మాటలు: కె.ఎల్. ప్రసాద్
- సంగీతం: ఎం.ఎం. కీరవాణి
- ఛాయాగ్రహణం: పి.ఎస్. ప్రకాష్
- కూర్పు: కె.ఏ. వెంకటేష్, మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణ సంస్థ: లక్ష్మీ శ్రీనివాస ఆర్ట్ ఫిల్మ్స్
పాటలు
[మార్చు]| జాబిలమ్మ పెళ్ళి | ||||
|---|---|---|---|---|
| సినిమా పాటలు by | ||||
| Released | 1996 | |||
| Genre | పాటలు | |||
| Length | 30:37 | |||
| Label | టి-సిరీస్ | |||
| Producer | ఎం.ఎం. కీరవాణి | |||
| ఎం.ఎం. కీరవాణి chronology | ||||
| ||||
ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు. టి-సిరీస్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "ఓహ్ చుక్కనూరి చందమామ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:35 |
| 2. | "బొడ్డుపై వదనం (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | మనో, చిత్ర | 5:05 |
| 3. | "ఘళ్ళు ఘళ్ళు (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 5:08 |
| 4. | "పలుకు పలుకు చిలక (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:40 |
| 5. | "కోకోకో కోకోకో (రచన: వేటూరి సుందరరామ్మూర్తి)" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 5:08 |
| 6. | "ఉన్నచోట ఎవ్వరిని (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎం.ఎం. కీరవాణి | 6:01 |
| మొత్తం నిడివి: | 30:37 | |||
మూలాలు
[మార్చు]- ↑ "Heading". Nth Wall. Retrieved 3 August 2020.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "Heading-2". gomolo. Archived from the original on 2018-09-29. Retrieved 2020-08-03.
వర్గాలు:
- CS1 maint: deprecated archival service
- 1996 సినిమాలు
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- ఎం.ఎం.కీరవాణి సంగీతం కూర్చిన పాటలు
- జగపతి బాబు నటించిన సినిమాలు
- వాణిశ్రీ నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- బాలయ్య నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- గుండు హనుమంతరావు నటించిన సినిమాలు
