మంజు భార్గవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మంజు భార్గవి తెలుగు సినిమా నటి, కూచిపూడి నాట్య కళాకారిణి. ఈమె 1980 లో విడుదలైన శంకరాభరణం సినిమాలో పోషించిన పాత్రకుగానూ, ఆరడుగుల ఎత్తుకు ప్రసిద్ధి చెందినది. ఈమె కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గుండూరావును ప్రేమించినట్లు కొన్ని పత్రికలలో వచ్చినది. అయితే గుండూరావు మరణముతో ఈ ప్రేమాయణం ముగియగా, ప్రస్తుతం ఈమె నాట్య పాఠశాలను నిర్వహిస్తున్నది.[1]

Manju Bhargavi felicitaed by FDC Chairman Anil Kurmachalam in Ravindrabharathi 1.jpg

మంజు భార్గవి నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]