శాంతల
Jump to navigation
Jump to search
శాంతల | |
---|---|
దర్శకత్వం | శేషు పెద్దిరెడ్డి |
రచన | శేషు పెద్దిరెడ్డి |
నిర్మాత | డాక్టర్ ఇర్రింకి సురేశ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రమేష్ ఆర్ |
కూర్పు | శశాంక్ ఉప్పుటూరి |
సంగీతం | విశాల్ చంద్రశేఖర్ |
నిర్మాణ సంస్థ | ఇండో అమెరికన్ ఆర్ట్స్ |
విడుదల తేదీ | 15 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శాంతల 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఇర్రింకి సుబ్బలక్ష్మి సమర్పణలో ఇండో అమెరికన్ ఆర్ట్స్ బ్యానర్‌పై డాక్టర్ ఇర్రింకి సురేశ్ నిర్మించిన ఈ సినిమాకు శేషు పెద్దిరెడ్డి దర్శకత్వం వహించాడు.[1] నిహార్ కోదాటి, ఆశ్లేషా ఠాకూర్, వినోద్ కుమార్, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 10న విడుదల చేసి, సినిమాను డిసెంబరు 15న తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ, మలయాళం భాషల్లో విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- నిహార్ కోదాటి
- ఆశ్లేషా ఠాకూర్[4]
- వినోద్ కుమార్
- మంజు భార్గవి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఇండో అమెరికన్ ఆర్ట్స్
- నిర్మాత: డాక్టర్ ఇర్రింకి సురేశ్
- నిర్మాణసారథ్యం: కె. ఎస్ రామారావు[5]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేషు పెద్దిరెడ్డి
- సంగీతం: విశాల్ చంద్రశేఖర్[6]
- సినిమాటోగ్రఫీ: రమేష్ ఆర్
- ఎడిటర్: శశాంక్ ఉప్పుటూరి
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (21 October 2023). "శాంతల.. ఓ యదార్థగాధ". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Andhrajyothy (13 December 2023). "కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను ఆదరించాలి". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ 10TV Telugu (11 November 2023). "నాట్య కళ, మహిళా సాధికారికతపై 'శాంతల' సినిమా.. స్పెషల్ ప్రివ్యూ చూసి ఫస్ట్ రివ్యూ చెప్పిన వెంకయ్య నాయుడు." (in Telugu). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NTV Telugu (21 October 2023). "ప్రియమణి కూతురు హీరోయిన్ గా 'శాంతల'.. సాంగ్ లాంఛ్ చేసిన త్రివిక్రమ్". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Andhrajyothy (3 July 2023). "ఆరుభాషల్లో శాంతల". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Mana Telangana (1 July 2023). "అందమైన సినిమా 'శాంతల'". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.