Jump to content

గంధర్వ కన్య (1979 సినిమా)

వికీపీడియా నుండి

"గంధర్వ కన్య " తెలుగు చలన చిత్రం 1979 న విడుదల.విఠల్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.విఠలాచార్య నిర్మాత, దర్శకుడుగా తెరకెక్కించిన ఈ చిత్రానికి సంగీతం విజయా కృష్ణమూర్తి అందించారు.ఈ చిత్రంలో నరసింహరాజు, ప్రభ, మంజుభార్గవి, ప్రధాన పాత్రలు పోషించారు.

గంధర్వ కన్య (1979 సినిమా)
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం నరసింహ రాజు,
ప్రభ,
జయమాలిని ,
మంజుభార్గవి,
రాజనాల,
సారథి,
త్యాగరాజు,
ముక్కామల,
మిక్కిలినేని
సంగీతం విజయా కృష్ణమూర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎల్.ఆర్.ఈశ్వరి,
పి.సుశీల
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]
  • నరసింహరాజు
  • ప్రభ
  • జయమాలిని
  • మంజుభార్గవి
  • రాజనాల కాళేశ్వరరావు
  • సారథి
  • త్యాగరాజు
  • ముక్కామల కృష్ణమూర్తి
  • మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: బి.విఠలాచార్య
  • సంగీతం: విజయా కృష్ణమూర్తి
  • నేపథ్య గాయకులు: వాణిజయరాం, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
  • నిర్మాత: బి.విఠలాచార్య
  • నిర్మాణ సంస్థ: విఠల్ ప్రొడక్షన్స్
  • విడుదల:1979.

పాటలు

[మార్చు]
  1. అందాల వింతలోకం అపురూపమైన లోకం - వాణి జయరాం కోరస్
  2. అరె రె రె రె రె పట్టుకు పోతా నిన్నే నిన్నే నిన్నే పట్టుకుపోతా - ఎల్.ఆర్.ఈశ్వరి
  3. ఇది ఎంత వింత రేయి ఉదయించే పదునుహాయి పగబూనే - వాణి జయరాం
  4. చెప్పవే నీవైన చిన్నారి చిలకా చెప్పవే నా కనుల చీకటెందాక - పి.సుశీల
  5. నారాజా వలపు చిలుకు వలరాజా నా రేరాజా పిలుపు - వాణి జయరాం
  6. రమ్యం రాగం నవ్యం నాట్యం రమ్యరాగ నవ్యనాట్య - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  7. రారా వన్నెల వలచి పిలిచితిని రోజు నీకై విరుల నడిగితిని - వాణి జయరాం

మూలాలు

[మార్చు]