ఇంద్రుడు చంద్రుడు (1982 సినిమా)
Jump to navigation
Jump to search
ఇంద్రుడు చంద్రుడు (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి. కృష్ణ |
---|---|
తారాగణం | నూతన్ ప్రసాద్, శరత్ బాబు, మంజు భార్గవి |
సంగీతం | ఎస్. రాజేశ్వరరావు ఎస్.బాబు |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పి.సుశీల |
గీతరచన | జాలాది సి.నారాయణరెడ్డి |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఇంద్రుడు చంద్రుడు 1982లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డి.రవీందర్ నిర్మించిన ఈ సినిమాకు టి. కృష్ణ దర్శకత్వం వహించాడు. నూతన్ ప్రసాద్, శరత్ బాబు, మంజుభార్గవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు, సాలూరి బాబులు సంగీతాన్నందించారు.[1]
నటీనటులు
[మార్చు]పాటలు
[మార్చు]- ఆ రాగ సంధ్యలో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: జాలాది
- ఎవరు ఎవరు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సినారె
- కన్నందుకు - పి.సుశీల - డా. సినారె
మూలాలు
[మార్చు]- ↑ "Indrudu Chandrudu (1982)". Indiancine.ma. Retrieved 2020-08-31.