Jump to content

త్రిశూలం (సినిమా)

వికీపీడియా నుండి
త్రిశూలం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం కృష్ణంరాజు,
శ్రీదేవి,
జయసుధ,
రాధిక,
చలపతిరావు
సంగీతం కె.వి.మహదేవన్
భాష తెలుగు

త్రిశూలం 1982, డిసెంబర్ 22న విడుదలయిన తెలుగు చలనచిత్రం . కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో,యువచిత్ర నిర్మాత కె. మురారి నిర్మించిన ఈ చిత్రం లో కృష్ణంరాజు, శ్రీదేవి, జయసుధ, రాధిక ముఖ్య పాత్రలు పోషించారు. కె వి మహదేవన్ సంగీతం సమకూర్చారు." జాగృతి నవల" ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది.1984 లో హిందీలో "నయ కాదం"పేరుతో రీమేక్ చేశారు.

తారాగణం

[మార్చు]
  • కృష్ణంరాజు
  • శ్రీదేవి
  • జయసుధ
  • రాధిక
  • రావు గోపాలరావు
  • జానకి
  • రావి కొండలరావు
  • గొల్లపూడి
  • ప్రభాకరరెడ్డి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
  • నిర్మాత: కె.మురారి
  • సంగీతం: కె.వి. మహదేవన్
  • మాటలు: సత్యానంద్
  • పాటలు: ఆత్రేయ
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రకాష్
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను పాలగుమ్మి పద్మరాజు, ఆత్రేయ రచించగా కె.వి.మహదేవన్ స్వరపరిచాడు.[1]

క్ర.సం. పాట పాడినవారు రచయిత
1 పన్నెండేళ్ళకు పుష్కరాలు పదహారేళ్ళకు పరువాలు పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
ఆత్రేయ
2 అతడే వచ్చె త్రిశూలపాణి ఘన గర్వాందుడు ( బిట్ ) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాలగుమ్మి పద్మరాజు
3 వెలుగుకు ఉదయం చెలిమికి హృదయం నుదిటికి పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఆత్రేయ
4 రాయిని ఆడది చేసిన రాముడివా గంగను పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఆత్రేయ
5 పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఆత్రేయ
6 అనుకోలెదమ్మా ఇలా ఉంటుందని ఇలా అవుతుందని పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
ఆత్రేయ
7 సుప్రభాతం సుప్రభాతం చీకటి చీల్చుకు వచ్చేసి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల బృందం
ఆత్రేయ

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "త్రిశూలం - 1982". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 7 February 2020. Retrieved 7 February 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)