అపూర్వ సహోదరులు (1986 సినిమా)
స్వరూపం
| అపూర్వ సహోదరులు (1986 సినిమా) | |
|---|---|
| దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
| నిర్మాత | కె. కృష్ణమోహనరావు |
| తారాగణం | బాలకృష్ణ, విజయశాంతి, భానుప్రియ |
| సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1986 అక్టోబరు 9 |
సినిమా నిడివి | 152 నిమిషాలు |
| భాష | తెలుగు |
అపూర్వ సహోదరులు 1986 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా విజయశాంతి, భానుప్రియ కథానాయికలుగా నటించారు.
తారాగణం
[మార్చు]- రాము/ అరుణ్ కుమార్ గా నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం
- స్వప్న గా విజయశాంతి
- రోజా గా భానుప్రియ
- బంగార్రాజు గా రావు గోపాలరావు
- బాబూ రావు గా నూతన్ ప్రసాద్
- వరహాలరావు గా రాళ్ళపల్లి
- రాజా నరేంద్రవర్మ గా రంగనాథ్
- ప్రకాశం గా కాంతారావు
- బోసు బాబు గా సుత్తివేలు
- నరూరా (నరరూప రాక్షసుడు) గా చలపతి రావు
- పోలీస్ ఇన్స్పెక్టరు గా నర్రా వెంకటేశ్వర రావు
- డ్రైవరు గా కె. కె. శర్మ
- చిట్టిబాబు
- చిడతల అప్పారావు
- అన్నపూర్ణ
- డబ్బింగ్ జానకి
- నిర్మలమ్మ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కె.రాఘవేంద్రరావు
- సంగీతం: కె.చక్రవర్తి
- కథ: సునీల్ వర్మ
- మాటలు: సత్యానంద్
- గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,శిష్ట్లా జానకి
- ఛాయా గ్రహణం: కె.ఎస్.ప్రకాష్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాత: కె.కృష్ణమోహన రావు
- నిర్మాణ సంస్థ: ఆర్.కె.అసోసియేట్
- విడుదల:09:10:1986.
పాటల జాబితా
[మార్చు]- మై డియర్ రంభ , రచన , వేటూరి సుందర రామమూర్తి,గానం..ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, పి సుశీల
- స్వప్న ప్రియ స్వప్న , రచన వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- దొంగవా దోచుకో , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- అప్పలమ్మ ఆడితే , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం..ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- పిడుగంటి పిల్లోడు , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మూలాలు
[మార్చు]- ↑ "అపూర్వ సహోదరులు". thecinebay.com. Archived from the original on 18 డిసెంబరు 2012. Retrieved 16 October 2017.