Jump to content

సంప్రదాయం (సినిమా)

వికీపీడియా నుండి
సంప్రదాయం
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. వి. కృష్ణారెడ్డి
తారాగణం కృష్ణ
సంగీతం ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ సంస్థ ఎన్.వి.ఎస్.క్రియేషన్స్
భాష తెలుగు

సంప్రదాయం 1996 జనవరి 11న విడుదలైన తెలుగు సినిమా. ఎన్.వి.ఎస్. క్రియేషన్స్ పతాకం కింద నన్నపనేని అన్నారావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్ వి. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించాడు. కృష్ణ, ఇంద్రజ, మేఘన లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.వి.కృష్ణారావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • ఘట్టమనేని కృష్ణ
  • ఇంద్రజ
  • మేఘన (నూతన పరిచయం)
  • మురళీమోహన్ (అతిథి పాత్రలో)
  • బ్రహ్మానందం
  • తనికెళ్ళ భరణి
  • రేవన్
  • మహేష్ ఆనంద్
  • సాయికృష్ణ
  • చలపతిరావు
  • విజయ్ కుమార్
  • సాక్షి రంగారావు
  • జె.వి.సోమయాజులు
  • పి.జె.శర్మ
  • వేణు మాధవ్ (నూతన పరిచయం)
  • సర్శింగ్ యాదవ్
  • నిర్మలమ్మ
  • కల్పనారాయ్
  • సుశీలానందం
  • బేబీ శ్రేష్ఠ
  • మాస్టర్ రాజశేఖర్
  • మాస్టర్ అరుణ్ కూమర్
  • శివపార్వతి
  • ఉమాశర్మ
  • కృష్ణశ్రీ
  • వినీల

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సమర్పణ: కెప్టెన్ ఎన్.ఎ.చౌదరి
  • నిర్మాత: నన్నపనేని అన్నారావు;
  • స్వరకర్త: ఎస్.వి. కృష్ణా రెడ్డి
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • పాడినవారు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత, హరిహరన్, యంయంశ్రీలేఖ

మూలాలు

[మార్చు]
  1. "Sampradayam (1996)". Indiancine.ma. Retrieved 2023-07-29.

బాహ్య లంకెలు

[మార్చు]