ఎస్. వి. కృష్ణారెడ్డి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఎస్.వి.కృష్ణారెడ్డి
Krishnareddy.jpg
జననం సత్తి వెంకట కృష్ణారెడ్డి
(1964-06-01) జూన్ 1, 1964 (వయస్సు: 53  సంవత్సరాలు)
కొంకుదురు, తూర్పు గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్
వృత్తి దర్శకుడు, నటుడు, సంగీతదర్శకుడు, కథారచయిత, నిర్మాత, గాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు 1991 -
వెబ్ సైటు http://www.svkrishnareddy.com

ఎస్వీ కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy) తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన వ్యక్తి.[1] దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, మరియు విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె. అచ్చిరెడ్డితో కలిసి ఇతను రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి.

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. IVS. "Director S V Krishna Reddy Birthday Today". businessoftollywood.com. Business of Tollywood. Retrieved 18 October 2016.