Jump to content

జాబిలి

వికీపీడియా నుండి
జాబిలి
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనజనార్ధన మహర్షి
నిర్మాతఎమ్. అరుణ్ రాజు
తారాగణందిలీప్, రేఖ వేదవ్యాస్, చంద్ర మోహన్, చలపతి రావు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, సనా
ఛాయాగ్రహణంశరత్
కూర్పునందమూరి హరి
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
విడుదల తేదీs
29 నవంబర్, 2001
దేశంభారతదేశం
భాషతెలుగు

జాబిలి 2001, నవంబర్ 29న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిలీప్, రేఖ వేదవ్యాస్, చంద్ర మోహన్, చలపతి రావు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, సనా తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

ఈ చిత్రం లోని పాటల రచయతలు వేటూరి సుందర రామమూర్తి, సుద్దాల అశోక్ తేజ , భువన చంద్ర.

చిగురాకు ఎవరో, గానం .ఉన్ని కృష్ణన్, కె ఎస్ చిత్ర

గంగా యమున గోదారి , గానం.కె కె , కె ఎస్ చిత్ర

వయసు తలపుతెరిచే , గానం.ఉన్నికృష్ణన్

అచ్చమైన తెలుగు బజ్జీ , గానం.ఉడిత్ నారాయణ్ , మహాలక్ష్మి

జొల్లు జోలీ కాలేజీ , గానం.శంకర్ మహదేవన్

పద పద నీ గానం.హరీహరన్ , స్నేహపంత్ .

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "జాబిలి". telugu.filmibeat.com. Retrieved 21 November 2017.
  2. idlebrain. "Movie review - Jabili". www.idlebrain.com. Retrieved 21 November 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=జాబిలి&oldid=4368190" నుండి వెలికితీశారు