జనార్ధన మహర్షి
Jump to navigation
Jump to search
జనార్ధన మహర్షి - రచయిత, చలనచిత్ర దర్శకుడు. నవ్య వార పత్రికతో సంయుక్తంగా తెలుగు కథలను బహుమతులతో ప్రోత్సహిస్తున్న సాహిత్యాభిమాని.
సినిమాలు[1][మార్చు]
నటునిగా[మార్చు]
- పట్టుకొండి చూద్దాం -1997
- ఓ పనై పోతుంది బాబు - 1998
- హాండ్సప్ - 2000
- సకుటుంబ సపరివార సమేతంగా - 2000
- బావ నచ్చాడు - 2001
- మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది - 2001
రచయితగా[మార్చు]
- ఈగ (సినిమా)
- బావ నచ్చాడు (కథ, సంభాషణలు) (2001)
- గొప్పింటి అల్లుడు (2000)
- చాలా బాగుంది (2000)
- వెంకీ మామ (2019)
దర్శకుడిగా[మార్చు]
- చెంగల్వ పూదండ - 1991
- టైం పాస్ - 2001
- గోపి గోడమీది పిల్లి
- దేవస్థానం
- పవిత్ర - 2013
మూలాలు[మార్చు]
- ↑ "జనర్ధన మహర్షి సినిమాలు". /indiancine.ma.